16.6 C
India
Sunday, November 16, 2025
More

    MAhesh Babu : మరో ఖరీదైన కార్ కొన్న మహేష్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

    Date:

    Mahesh BAbu Costely Car
    Mahesh BAbu Costely Car

    MAhesh Babu : రేంజ్ రోవర్.. ఈ కార్ పేరు వినడానికి కూడా మన లాంటి సాధారణ ప్రజలకు సాధ్యం కాదు.. ఇది ఇండియా లోనే అత్యంత ఖరీదైన కార్ లలో ఒకటి.. ఇంత ఖరీదైన కారులను కేవలం సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, బడా బిజినెస్ మ్యాన్ లు మాత్రమే వాడుతారు.. వారికీ మాత్రమే ఈ ఖరీదైన కార్లను మైంటైన్ చేసే టాలెంట్ ఉంటుంది.

    మరి అలాంటి రేంజ్ రోవర్ ను మన టాలీవుడ్ లో మరో స్టార్ హీరో సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఇలాంటి కారును మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్ తో పాటు అతి కొద్దీ మంది దగ్గర మాత్రమే ఉంది.. మరి తాజాగా ఈ రేంజ్ రోవర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంత కాస్ట్లీ కార్ కొన్న తర్వాత న్యూస్ బయటకు రాకుండా ఉండదు కదా..

    తాజాగా సూపర్ స్టార్ మహేష్ కారుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. మరి ఈ కారు ఖరీదు తెలిస్తే మీరు ఖచ్చితంగా నోరెళ్లబెట్టడం ఖాయం.. దీని ధర ఏకంగా అక్షరాలా 5 కోట్ల 40 లక్షల రూపాయలు అట.. రేంజ్ రోవర్ ఎస్ వి గోల్డెన్ కలర్ కారును మహేష్ బాబు దక్కించుకున్నాడు. ఈ కారుతో హైదరాబాద్ రోడ్లపై తిరగడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

    అయితే ఈ గోల్డెన్ కలర్ కారు సొంతం చేసుకున్న ఏకైక స్టార్ హీరో మన ఇండియాలో మహేష్ బాబు కావడం విశేషం.. ఈ కార్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు చేతినిండా సినిమాలు చేస్తూనే ఎన్నో వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ టాలీవుడ్ లోనే అత్యంత సంపన్నుల లిస్టులో టాప్ లో ఉన్నాడు. ఇలా ఈయన విజయపథం అన్ని రంగాలలో కొనసాగుతుంది..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

    Mahesh Babu New Look : సూపర్ స్టార్ మహేష్ బాబు...

    Mahesh Babu : అల్లు అరవింద్ చెప్పినా మహేశ్ బాబు పట్టించుకోలేదా..?

    Mahesh Babu : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాత అల్లు అరవింద్...

    Maheshbabu : బన్నీ విషయంలో.. ఫీలవని మహేశ్ బాబు.. ఎందుకంటే?

    Maheshbabu : ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో...

    Mahesh babu : నాకు ఆ దరిద్రమైన అలవాటు ఉంది.. మానలేకపోతున్నా.. మహేష్ కామెంట్స్!

    Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా తక్కువుగా...