37.8 C
India
Monday, April 29, 2024
More

    Megastar : మెగా #157’ భారీ ప్లాన్ తో వస్తున్న చిరంజీవి.. టైటిల్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Date:

    Megastar
    Megastar

    Megastar :  మెగాస్టార్ చిరంజీవికి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. ‘వాల్తేరు వీరయ్య’ ఒక మోస్తరు ఆడినా ఆశించినంత బాక్సాఫీస్ హిట్ మాత్రం దక్కలేదు. ఇక ‘భోళా శంకర్’ విషయానికి వస్తే పూర్తి దెబ్బేసిందనే చెప్పాలి. సాధారణ ప్రేక్షకుడికే కాదు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో నోరు మెదపడం లేదు. చిరంజీవిని ఇంతలా బదనాం చేసిన మెహర్ రమేశ్ పై విరుచుకుపడ్డారు ఫ్యాన్స్. టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోతో సినిమా తీసేప్పుడు కనీసం ఆలోచించాలి కదా? అంటూ విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. ఇక రీమేక్స్ కు గుడ్ బై చెప్పాలని, వాటి జోలికి కూడా వెళ్లవద్దని చిరంజీవి ఫ్యాన్స్ సూచనలు కూడా చేస్తున్నారట.

    ఈ నేపథ్యంలో ఆయన తర్వాతి ప్రాజెక్టులు ఎలా ఉంటాయన్న సందేహం ప్రతీ ఒక్కరిలో కలుగింది. ఈ నేపథ్యంలో మరో షాక్ ఇచ్చాడు చిరంజీవి తన తర్వాతి సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ‘యూవీ క్రియేషన్స్’ నుంచి వస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించాడు.
    దీనికి సంబంధించిన కథను ‘బింభిసార’ డైరెక్టర్ వశిష్ఠ రెడీ చేశారు. మెగా #157 ఆయన డైరెక్షన్ లోనే వస్తున్నట్లు తెలిసింది. ఈ మూవీని సోషియో ఫాంటసీగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

    టైటిల్‌ ఇదేనా..?
    ఈ మూవీ సోషియో ఫాంటసీ అంటే చిరంజీవి కెరీర్ లో జగదేక వీరుడు-అతిలోక సుందరి వంటి కథ మాదిరిగా ఉండబోతోందని ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్ మొదలైంది. హీరో, దేవకన్య భువికి రావడం. మనం ఇప్పటికే చూశాం. ఆ సినిమాలో చిరు పర్ఫార్మెన్స్ అంతా ఇంతా కాదు. ఇక్కడ కూడా కాన్సెప్ట్ అలాంటిదే నట కానీ కొత్తగా ఉంటుందట అని సమాచారం. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను సెలక్ట్ చేసుకోబోతున్నారట. అంటే ఒకరు, ఇద్దరు కంటే ఎక్కువ మంది స్టార్ హీరోయిన్లు ఉండబోతున్నారట. ఇందులో మెయిన్ హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్  ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...