30.2 C
India
Sunday, May 5, 2024
More

    Mohan Babu First Wife : మోహన్ బాబు మొదటి భార్య ఆత్మహత్యకు కారకులెవరు?

    Date:

    Mohan Babu First Wife : 

    సీనియర్ హీరో మంచు మోహన్ బాబుకు టాలీవుడ్లో కలెక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్ అనే పేరుంది. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినిమాల్లోకి వచ్చాక తన స్క్రీన్ పేరును మోహన్ బాబుగా మార్చుకున్నాడు. ఆయనకు ఈ పేరును సూచించింది స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు కావడం విశేషం. అప్పటి నుంచి దాసరిని మోహన్ బాబు గురువుగా భావిస్తూ వచ్చారు.

    మోహన్ బాబు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో విద్యా దేవితో పెళ్లి జరిగింది. కొంతకాలంగా వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి మంచు విష్ణు.. లక్ష్మీ సంతానం. ఇక ఆ తర్వాత మోహన్ బాబు సినిమాల్లో బిజీగా మారడంతో షూటింగ్ నుంచి రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చేవారట. ఈ క్రమంలోనే వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవట.

    ఇలాంటి సమయంలోనే ఒక రోజు ఆమె ఇంట్లోనే బలవర్మణం చేసుకోవడం మంచు ఫ్యామిలీలో విషాదాన్ని నింపింది. విద్యాదేవి చనిపోయే నాటికి విష్ణు.. లక్ష్మి చిన్న పిల్లలు. వీరికి తల్లిలేని లోటును తీర్చాలని మోహన్ బాబుకు పెద్దలు నచ్చజెప్పి విద్యా దేవి సోదరి నిర్మలా దేవితో పెళ్లి చేశారు. వీరికి మనోజ్ పుట్టాడు. అయితే నిర్మలా దేవి మాత్రం మనోజ్ తో సమానంగా విష్ణు.. లక్ష్మిలను సొంత బిడ్డల్లా పెంచారు.

    నిర్మలా దేవితో పెళ్లి తర్వాత మోహన్ బాబు తన కోపాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం మాత్రం ఇంకా మారలేదు. అయితే మోహన్ బాబు మొదటి భార్య ఆత్మహత్య చేసుకుందని.. మంచు విష్ణు.. మనోజ్ ఒకే తల్లి బిడ్డలు కాదనే విషయం మాత్రం చాలా మందికి పెద్దగా తెలియదు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mohan Babu : ఏడాది జైలుశిక్షపై మోహన్ బాబు నిజాలు

    Mohan Babu : నిర్మాత మంచు మోహ‌న్‌బాబుకు చెక్ బౌన్స్ కేసులో...

    Cinema Heroines : డబ్బుల కోసం వ్యభిచారం చేసిన హీరోయిన్స్ వీరే.. అడ్డంగా దొరికిపోయారు!

    Cinema Heroines : సినీ ప్రపంచం అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ పైకి...

    Kannappa Movie : కన్నప్ప కోసం 8 కంటైనర్లను విదేశానికి తరలింపు..!

    Kannappa Movie : తెలుగు సినిమాల్లో మోహన్ బాబు తర్వాత ఆయన వారసులు...