37.7 C
India
Saturday, April 27, 2024
More

    MLA Mass Dance : సన్నిహితుడికి ఎంపీ టికెట్..ఎమ్మెల్యే మాస్ డాన్స్ 

    Date:

    MLA Mass Dance
    MLA Mass Dance

    MLA Mass Dance : డార్జిలింగ్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అక్కడి లోక్సభ సీటుకు రాజు బిస్తాను బీజేపీ ఎంపిక చేసింది. దీంతో ఆయనకు అత్యంత సన్నిహి తుడైన స్థానిక ఎమ్మెల్యే నీరజ్ జింబా ఆనందంతో డాన్సులు వేశారు.

    అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ సెక్రటరీ జనరల్గా ఉన్న జింబా, రాజుకు టికెట్ ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్గా బరిలోకి దిగు తానని గత వారం ప్రకటించడం గమనార్హం.

    అనుకున్న వ్యక్తికి టికెట్ రావడం తో ఎమ్మెల్యే ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన స్థాయిని మరిచి ఎమ్మెల్యే డాన్సులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అంటే...