32.2 C
India
Monday, April 29, 2024
More

    prabhas : ఎన్టీఆర్, చరణ్ తో సినిమా చేస్తా.. ప్రభాస్ కామెంట్స్ తో మొదలైన సునామీ..!

    Date:

    prabhas ram Charan NTR
    prabhas ram Charan NTR

    prabhas ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఫిలిం మేకర్స్ కొత్త కొత్త కాంబోలను సెట్ చేస్తున్నారు.. ఈ కాంబోస్ అన్ని ప్రకటన అప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.. ఈ ఊహించని క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్న రోజుల్లో మరిన్ని వచ్చే అవకాశం ఉంది.. భారీ మల్టీ స్టారర్స్ ను మేకర్స్ సెట్ చేసి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇవ్వనున్నారు..

    ఇక మల్టీ స్టారర్ లో ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.. ఈ విషయాన్నీ చేసి చూపించాడు జక్కన్న.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలను ఒకే తాటిపైకి తెచ్చి వారితో ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించి భారీ మల్టీ స్టారర్స్ కు మార్గం చూపించాడు.

    ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ఆస్కార్ సైతం తెచ్చి మన టాలీవుడ్ ను ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టింది.. ఇక ఈ క్రమంలోనే అనేక మల్టీ స్టారర్స్ అతి త్వరలో రానున్నాయి. మరి స్వయంగా ప్రభాస్ కు మరో మల్టీ స్టారర్ చేస్తానని చెప్పి షాక్ ఇచ్చాడు.. ఒకరు కాదు ఇద్దరు స్టార్ హీరోలతో ప్రభాస్ భారీ మల్టీ స్టారర్ చేస్తానని స్వయంగా చెప్పడం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.

    ప్రభాస్ తాజాగా ఈ విషయంపై నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులని వారితో తప్పకుండ సినీ చేస్తానని ప్రకటించారు.. మంచి కథతో వస్తే తప్పకుండ చేస్తానని ప్రకటించడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. నిజం ఈ ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే బాక్సాఫీస్ లు బద్దలు కావడం ఖాయం..

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...