32.2 C
India
Monday, April 29, 2024
More

    Power Star Birthday Celebrations : పవర్ స్టార్ పుట్టిన రోజు ప్రేక్షకులకు పండగే..

    Date:

    Power Star Birthday Celebrations :

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేడే. దీంతో అభిమానులు అన్నదానాలు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్తదానాలు చేస్తున్నారు. కేకులు కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమా అప్ డేట్స్ ట్రోల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు దేవుడే. అతడి సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు సినిమా వస్తుందా? ఎప్పుడు చూద్దామా అని తెగ సంబరపడుతుంటారు.

    పవన్ కల్యాణ్ బర్త్ డేకు పది రోజుల మందు నుంచే వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన గోత్రం, రాశి తదితర వివరాలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవన్ పేరిట పూజలు చేసే వారు వాటిని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. దటీజ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. పవర్ స్టార్ అంటేనే ఓ అద్భుతం. అందుకే అతడి గురించి ఇలాంటి ట్రెండ్ లు రావడం సహజమే.

    పవన్ కల్యాణ్ ది జనకుల గోత్రం, మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం అంటూ సోషల్ మీడియాలో పెట్టారు. 51 ఏళ్లు పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్ నేటితో 52 ఏళ్లు నిండుతాయి. పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. పవన్ భక్తుల తీరే వేరయ అని ఆయన ఫ్యాన్స్ రుజువు చేస్తుంటారు. ప్రతి పుట్టిన రోజుకు ఏదో ఒక వెరైటీ ప్రోగ్రామ్ పెడుతుంటారు.

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు పండగలా జరుపుకుంటున్నారు. పవన్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాల్లో సినిమాల్లో తనదైన ముద్ర వేసి ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితాన్ని కొనసాగించాలని చెబుతున్నారు. ఈనేపథ్యంలో పవన్ ప్రేక్షకులను రంజింప చేసేందుకు నడుం కట్టాలని కోరుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : అనైతికంగా పవన్ ను తిట్టిస్తే వైసీపీకే దెబ్బ!

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రచారం ఊపందుకుంది. పార్టీల...

    AP BJP : పవన్ కళ్యాణ్ పై ఏపీ బీజేపీ ఇంకా గుర్రు.. ఎందుకో తెలుసా?

    AP BJP : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయనందుకు బీజేపీపై...

    Pawan alliance : పొత్తు విషయంలో పవన్ చూపిన పరిపక్వత టీడీపీ చూపిస్తుందా?

    Pawan alliance : ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్...

    Pavan Mahesh:మహేశ్ కోసం పవన్.. ఇది నిజంగా జరుగుతోందా?

    Pavan Mahesh:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో...