32.6 C
India
Friday, May 3, 2024
More

    Prabhas shocking photo : సోషల్ మీడియాలో ప్రభాస్ షాకింగ్ ఫొటో.. నిజమెంత?

    Date:

    Prabhas shocking photo on social media
    Prabhas shocking photo on social media

    Prabhas shocking photo :

    సోషల్ మీడియాలో ఒక్కోసారి కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయి.. ఇక సెలెబ్రిటీల గురించి ప్రతీ నిత్యం ఏదొక విషయం హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంటుంది.. సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ప్రతీ చిన్న విషయం నిముషాల్లోనే చేరిపోతుంది. అది నిజామా లేదంటే ఫేక్ నా అనేది కూడా తెలియకుండానే క్షణాల్లోనే అందరికి చేరిపోతుంది.
    దీంతో సెలెబ్రిటీల ఇమేజ్ కు కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోతుంది. మరి తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ షాకింగ్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ ఫోటో చుసిన వారంతా షాక్ అవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు. అంతగా ఆశ్చర్య పోవడానికి కారణం ప్రభాస్ లుక్ నే..
    ఈ వైరల్ అవుతున్న ఫొటోలో ప్రభాస్ బట్టతలతో కనిపించి షాక్ ఇచ్చారు. ఈయనను ఈ లుక్ లో చుసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు.. టాలీవుడ్ లో ఏ హీరో అందుకోని లెవల్ కు చేరిపోయిన ప్రభాస్ అందరి కంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు.. బాహుబలి సినిమాతో ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
    ఇక బాహుబలి తర్వాత మరో హిట్ అందుకోక పోయిన ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.. అయితే ప్రభాస్ అంటే పడని వారు ఇలాంటి ఫేక్ ఫోటోలను నెట్టింట స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు ప్రభాస్ ఫోటోలను వైరల్ చేసేయగా ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ను బట్టతలతో చూపించి ఫ్యాన్స్ కు గట్టి షాక్ ఇచ్చారు. కానీ ఇది ఫేక్ ఫోటో అని ఇట్టే తెలిసిపోతుంది. దీంతో ఫ్యాన్స్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sita Rama : ఆ కొబ్బరి చెట్ల మాటున సీతారాములు.. చూసి తరించండి

    Sita Rama : భారత సంస్కృతిలో, భారతీయుల జీవన విధానంలో సీతారాముల...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Lord Sri Rama : శ్రీరాముడు పై ఉన్న భక్తిని చాటుకున్న దంపతులు.. ఏం చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! 

    Lord Sri Rama : రామ మందిరంలోని శ్రీరాముడి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత...