39.6 C
India
Thursday, May 9, 2024
More

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ ఘాటు ఫోజులు.. అలాంటి భంగిమల్లో ఎద, థైస్ అందాలతో కిరాక్!

    Date:

    Pragya Jaiswal
    Pragya Jaiswal

    Pragya Jaiswal : సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న ఒక్కో భామకు ఛాన్సులు రావు.. అందం, అభినయంతో ఎంత మెప్పించిన సూపర్ హిట్ అందుకున్న కూడా స్టార్ హీరోలు కొంత మంది భామలను పట్టించుకోరు.. మరి అలాంటి భామల్లో ప్రగ్యా జైశ్వాల్ ఒకరు.. అన్ని సమపాళ్లలో ఉండి స్టార్ హీరోయిన్ అయ్యే మెటీరియల్ అయినప్పటికీ ఈమెకు ఛాన్సుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది.

    ముందులో ఎంట్రీ తోనే మంచి క్రేజ్ అందుకున్న ప్రగ్యా ఆ తర్వాత కాస్త వెనుక బడింది.. అయినప్పటికీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ప్లాప్, హిట్స్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను వినియోగించు కుంటుంది.. ఇక టాలీవుడ్ లో చివరిగా అఖండ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది..

    ఈ సినిమాతో ఈమె ఇండస్ట్రీ హిట్ అందుకుంది.. బాలయ్య సరసన నటించి ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను మెప్పించింది.. గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ అయినప్పటికీ ప్రగ్యకు అవకాశాలు అంతంత మాత్రమే అందుతున్నాయని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. అఖండ వంటి సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.

    ఇక ఈ బ్యూటీ గ్లామర్ పరంగా ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు.. ప్రస్తుతం ప్రగ్యా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.. తాజాగా ప్రగ్య జైస్వాల్ షేర్ చేసిన పిక్స్ కుర్రకారును ఫిదా చేస్తున్నాయి.. ఘాటు ఫోజులతో వివిధ భంగిమల్లో ఎద, థైస్ అందాలతో కిరాక్ అనిపించేలా ఉన్న ఈ బ్యూటీ షేర్ చేసిన లేటెస్ట్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆ పిక్స్ మీకోసం..

     

    View this post on Instagram

     

    A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

    Share post:

    More like this
    Related

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...

    Pragya Jaiswal : వైబ్రెంట్ ఆరెంజ్ స్విమ్‌సూట్‌లో ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ అంటే తెలుగు వారికి టక్కున...

    Pragya Jaiswal Stunning Looks : హాట్ బికినీలో ప్రగ్యా గ్లామర్ షో.. ఉఫ్.. సోషల్ మీడియానే వేడెక్కించేలా..

    Pragya Jaiswal Stunning Looks : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో...

    Pragya Jaiswal Beautiful Look : టాప్ తీసేసిన ప్రగ్యాజైస్వాల్.. అందాలను టైట్ గా చేసి చూపిస్తోంది..!

    Pragya Jaiswal Beautiful Look : ప్రగ్యాజైస్వాల్ టైమ్ ఇప్పుడు అస్సలు...