
Priyanka hotter : బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిన హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత హాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. గత కొన్ని రోజులుగా అక్కడే ఈమె బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది..
కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలను పూర్తిగా తగ్గించేసింది.. ఇటీవలే ఈ భామ ఆమె హాలీవుడ్ లో నటించిన వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వగా వరుస ఇంటర్వ్యూలు చేసింది.. మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది.. తన బ్రేకప్స్ గురించి తన సెక్స్ లైఫ్ గురించి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో ప్రతీ నిత్యం నిలిచింది.
మరి ఈమె హాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.. బాలీవుడ్ కు మళ్ళీ రిటన్ అవుతుందో లేదో తెలియదు.. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఈమె షేర్ చేసిన ఈ ఫొటోలతో సోషల్ మీడియా వేడెక్కింది.. ఇటలీలో తాజాగా ఈమె పాల్గొన్న షోలో రెడ్ డ్రెస్ లో కనిపించి కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ అందించింది..
ఈమె హాట్ నెస్ కు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు.. క్లివేజ్ షోతో నెట్టింట షేక్ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఫోటోలను మీరు కూడా చూసేయండి..
View this post on Instagram