40 C
India
Sunday, May 5, 2024
More

    Ramgopal Verma : రాంగోపాల్ వర్మ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ? వ్యూహం సినిమా రిలీజ్ తీర్పు 22 వాయిదా? 

    Date:

    Ramgopal Verma
    Ramgopal Verma

    Ramgopal Verma : ఆర్జీవీకి తెలంగాణ హైకోర్ట్ లో మరో సారి ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్న వర్మ ఆశలు అడి యాశలు అయ్యాయి.  వ్యూహం సినిమా రిలీజ్ పై జనవరి 22 తారీకున హై కోర్ట్ తీర్పు వెలువరిం చనుంది.  అప్పటి వరకు గతంలో మంజూరు చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది..పిటీషనర్ నారా లోకేష్ తరు పున సీనియర్ న్యావాదులు ఉన్నం మురళీధ రరావు, ఉన్నం శ్రవన్ కుమార్ వాదనలు వినిపిం చారు.

    మొత్తం మీద నారా లోకేష్ న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించడం వల్లనే వ్యూహం సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. వ్యూహం సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగబోతున్న ఎన్నికలను ప్రభావితం చేస్తాయని నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ నేపథ్యంలో విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు గతంలో సినిమా రిలీజ్ పై స్టే విధిస్తూ  మద్యంతర ఉత్తర్వలను జారీ చేసింది. అయితే నేడు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈనెల 22వ తారీకు మరోసారి వాయిదా వేసుకున్నట్లు హైకోర్టు తెలిపింది. 22 వరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related