28.5 C
India
Friday, May 3, 2024
More

    Rashmika & Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక.. అడ్డంగా దొరికిపోయిన జంట..!

    Date:

    Rashmika & Vijay Devarakonda :

    గత కొన్ని నెలలుగా రష్మిక-విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇద్దరూ అప్పుడప్పుడు సీక్రెట్ గా కలుసుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. అప్పటి నుంచే ఇద్దరి నడుమ ప్రేమ పుట్టినట్టు తెలుస్తోంది. అప్పట్లో విజయ్ ఇంట్లో రష్మిక పూజలో కూడా పాల్గొంది.

    అంతే కాకుండా లైగర్ సినిమా ప్లాప్ అయినప్పుడు విజయ్, రష్మిక సీక్రెట్ గా మాల్దీవులకు ట్రిప్ కు వెళ్లారు. కానీ ఇద్దరూ ఒకే చోట వేర్వేరుగా దిగిన ఫొటోలు షేర్ చేసి అడ్డంగా దొరికిపోయారు. కాగా తాజాగా ఇప్పుడు మరోసారి అడ్డంగా దొరికిపోయింది ఈ జంట. రష్మిక మొన్న తన అసిస్టెంట్ పెళ్లి కోసం హైదరాబాద్ కు వచ్చింది. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి పెళ్లికి హాజరయింది. ఎల్లో కలర్ చీర కట్టుకుని వచ్చింది.

    అప్పుడు ఆమె విజయ్ ఇంటికి వెళ్లినట్టు ఎవరికీ తెలియదు. అయితే తాజాగా రష్మిక ఇన్ స్టాలో తన అసిస్టెంట్ పెళ్లికి హాజరైన ఫొటోలు పోస్టు చేసింది. ఇందులో ఓ ఫొటో మాత్రం విజయ్ దేవరకొండ ఇంట్లో గార్డెన్ లో దిగిన ఫొటో ఉంది. ఇంకేముంది నెటిజన్లు ఈజీగా కనిపెట్టేశారు. ఎందుకంటే గతంలో విజయ్ అదే ప్లేస్ లో చాలా సార్లు యోగా చేస్తున్న ఫొటోలు షేర్ చేశాడు.

    అంటే రష్మిక మొన్న విజయ్ ఇంటికి కూడా వెళ్లిందన్నమాట. కానీ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంది. దీన్ని బట్టి ఇద్దరి నడుమ ప్రేమ వ్యవహారం నిజమే అనే టాక్ నడుస్తోంది. అంతే కాకుండా విజయ్ ఇంటికి వెళ్తోంది అంటే.. కచ్చితంగా వీరి పెళ్లికి ఇంట్లో వారు ఒప్పుకున్నారేమో అనే టాక్ నడుస్తోంది. మరి ఈ ఇద్దరూ ఈ విషయాన్ని ఇంకెప్పుడు చెబుతారో అని అంతా వెయిట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Pan India Heroine : పాన్ ఇండియా టాప్ హీరోయిన్.. యూత్ ఫెవరేట్ ఈమె.. ఎవరో గుర్తుపట్టారా ?..

    Pan India Heroine : శాండల్ వుడ్ నుంచి పాన్ ఇండియా...