32.6 C
India
Friday, May 3, 2024
More

    Rashmika Dating : విజయ్ తో డేటింగ్ విషయాన్నీ అలా కన్ఫర్మ్ చేసిన రష్మిక.. ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన నెటిజెన్స్!

    Date:

    Rashmika Dating
    Rashmika Dating
    Rashmika Dating : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డేటింగ్ కల్చర్ సాగుతుంది. ఇంతకు ముందు వరకు డేటింగ్ కల్చర్ అనేది బాలీవుడ్ లో మాత్రమే చూసేవాళ్ళం.. కానీ ఇప్పుడు మన టాలీవుడ్ అన్నిటిలో ఎదిగి ఇందులో మాత్రం ఎందుకు ఎదగకూడదు అనుకుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ కూడా సెలెబ్రిటీల మధ్య డేటింగ్ కల్చర్ పెరిగి పోతుంది.. మరి ఇప్పటికే ఇలాంటి విషయాల్లో చాలా మందిపై గాసిప్స్ వచ్చాయి..
    అయితే ఇవి రూమర్స్ నా లేదంటే నిజంగానే డేటింగ్ లో ఉన్నారా అనే కన్ఫ్యూజన్ పెరుగుతుంది.. టాలీవుడ్ లో రూమర్స్ ఎదుర్కుంటున్న హీరో హీరోయిన్స్ లలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ ఇద్దరు కలిసి తొలిసారిగా గీత గోవిందం సినిమాలో కనిపించారు. ఈ సినిమాతో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్ ను బాగా అలరించింది..
    దీంతో ఈ జంట ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. అలా అప్పటి నుండి వీరి మధ్య రియల్ గా కూడా రిలేషన్ నడుస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.. వీరు తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెబుతున్నప్పటికీ వీరి మధ్య పక్కాగా రిలేషన్ ఉందంటూ ఫ్యాన్స్ తేల్చేస్తున్నారు. తాజాగా మరోసారి వీరికి ప్రూవ్స్ తో సహా ఇద్దరు దొరికి పోయారు.
    రష్మిక తాజాగా ఒక హింట్ ఇచ్చేసింది. తన డెస్టినేషన్ ను వెతుక్కుంటున్న అంటూ చెబుతూ అసలు విషయాన్నీ బయట పెట్టింది. ఆమె షేర్ చేసిన పిక్ చుసిన వారు ఈమె ఆ సమయంలో ఖచ్చితంగా విజయ్ తోనే ఉంది అంటూ ప్రూవ్స్ తో సహా బయట పెడుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
    విజయ్ ఖుషి సినిమా టర్కీలో షూట్ జరుగుతున్న సమయంలో రష్మిక కూడా అక్కడే ఉందని.. ఆ లొకేషన్ లో ఉన్న ఇద్దరి ఫోటోలను మ్యాచ్ చేస్తూ ప్రూవ్ ఇదిగో అంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. మరి ఈ జంట వీరి లవ్ గురించి ఎప్పుడు బయట పెడతారో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...