39.2 C
India
Thursday, June 1, 2023
More

  Ravi Teja sister : రవితేజ చెల్లెలు.. గుర్తు పట్టారా.. ఎంతగా మారిపోయిందో..

  Date:

  Ravi Teja sister
  Ravi Teja sister

  Ravi Teja sister : యంగ్ ఏజ్ లో ఉన్నవారు తర్వాత వారిని గుర్తు పట్టడం చాలా కష్టంగా మారుతుంది. లైవ్ లో ఉన్నవారైనా.. లేక ఏడాదికోసారి కలిసే వారైతే గుర్తుపట్టవచ్చు ఏమోగానీ దాదాపు 20 సంవత్సరాలు గ్యాప్ ఉంటే అమ్మో గుర్తించడం చాలా కష్టమే. ఈ మధ్య సుధాకర్ చనిపోయాడంటూ వార్తలు రావడంతో ఆయన మాట్లాడారు. పర్సనాలిటీ, అందం అన్నీ కోల్పోయిన ఆయనను చూస్తే సుధాకర్ అని నమ్మకం చాలా కష్టం మరి. అది అలా ఉంచితే రవితేజ సినిమాలో ఆయనకు చెల్లెలిగా చేసిన నటి ఇప్పుడు ఎలా ఉండే చూస్తే గుర్తు పట్టలేం.

  టాలీవుడ్ క్లాసిక్ సినిమాలల్లో మాస్ మహరాజ్ రవితేజ నటించిన ‘వెంకీ’ ఒకటి. రవితేజ సరసన స్నేహ హీరోయిన్ గా నటించారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ 2004లో రిలీజై భారీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా యూట్యూబ్, ఏదైనా ఛానల్లో వస్తే చూడని వారుండరంటే సందేహం లేదు. దాదాపు 19 సంవత్సరాలైనా ఇంకా కొత్త మూవీలాగే అనిపిస్తుంది అనడంలో సదేహం లేదు. ఇందులో ట్రైన్ లో వేణుమాధవ్, రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్ మధ్య జరిగిన కామెడీ సీన్స్ ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తాయనడంలో సందేహం లేదు.

  ఈ మూవీలోని ఆర్టిస్టులు అందరికీ సుపరిచితమైన సీనియర్లే. ఇందులో హీరో రవితేజకు ముద్దుల చెల్లెలిగా నటించిన శిరీష గురించి అంతగా ఎవరికి తెలియదు. ఈ సినిమా తర్వాత ఆమె క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 20కి పైగా సినిమాల్లో నటించారు. కానీ ఒక్క సినిమాలో కూడా ఈమెకు గుర్తుండిపోయే మంచి పాత్ర రాలేదంటే సందేహం లేదు. దీంతో ఆమెను ఆడియన్స్ కూడా పూర్తిగా మరిచిపోయారు కూడా. సినిమాలతో పాటు సీరియల్స్ లలో కూడా ఆమె కనిపిస్తోంది. ‘నాతి చరామి’, ‘అగ్ని పరీక్ష’ సీరియల్స్ లో ఆమె లీడ్ రోల్ వేసింది. ఈమెకు సంబంధించిన లెటెస్ట్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎవరీ అమ్మాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడతున్నారు. ఈ అమ్మాయి ఎవరో కాదు. వెంకీ చెల్లెలు అంటూ మరికొందరు సమాధానం ఇస్తున్నారు.

  Share post:

  More like this
  Related

  మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక మూవీ చేశారు తెలుసా..?

      టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్...

  ఆయన ఆశీస్సులు తనపై ఉంటాయి.. కృష్ణను గుర్తు చేసుకున్న నరేశ్..

      తండ్రి స్థానంలో ఉంటూ తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చూసుకున్న సూపర్...

  అల్లుడితో లేచిపోయిన అత్త..!

        మాతృపంచకంలో అత్తా కూడా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. తల్లి తర్వాత...

  దేశంలో పర్యాటక ప్రదేశాలు ఏంటో తెలుసా?

        వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మంది అందమైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  రవితేజకు ఆ సినిమా సరిపోలేదు.. పరుచూరి సంచలన వ్యాఖ్యలు..

  రిలీజ్ సినిమాలకు రివ్యూలు సినీ విశ్లేషకులు, కొన్ని వెబ్ సైట్లు రాస్తుంటే.....

  పవన్ ఫ్లాప్ సినిమాను రీమేక్ చేసి హిట్ కొట్టిన రవితేజ..

  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మాస్ మహారాజ్ అని...

  మాస్‌ మహారాజా బాలీవుడ్ ఎంట్రీ..

  పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత టాలీవుడ్ హీరోలకు క్రేజ్...