34.5 C
India
Tuesday, April 30, 2024
More

    Samantha Gorgeous Look : సైడ్ యాంగిల్ లో పరువాల ట్రీట్ ఇస్తున్న సమంత.. ఆ పార్టులు చూపిస్తూ..!

    Date:

    Samantha Gorgeous Look :

    సమంత పేరు వింటేనే కుర్రాళ్లు ఊగిపోతుంటారు. యూత్ లో ఆమెకు ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఇంత కాలం అవుతున్నా సరే ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అదంతా ఆమె ట్యాలెంట్ అనే చెప్పుకోవాలి. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు.

    ఇక మొన్నటి వరకు ఆమె మయోసైటిస్ తో బాధపడింది. కానీ ఈ ఏడాది వరుసగా సినిమాలు చేసింది. రీసెంట్ గానే ఖుసీ సినిమాతో మంచి హిట్ అందుకుంది. గతంలో ఈమె ఒప్పుకున్న ప్రాజెక్టులను ఇటీవలే సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది..

    ప్రస్తుతం ఆమె మళ్లీ మయోసైటిస్ తో ఇబ్బంది పడుతోంది. అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి విదేశాల్లో టూర్లు ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ట్రీట్ మెంట్ ఏమో గానీ.. కుర్రాళ్లకు మాత్రం తనివి తీరని అందాలతో హాట్ ట్రీట్ ఇస్తోంది. నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    ఇందులో పింక్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో సైడ్ యాంగిల్ లో బ్రా అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో హాట్ హాట్ గా పరువాలను మొత్తం పరిచేసింది. పైగా కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్లకు సెగలు రేపుతోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాలపై లుక్కేయండి.

    https://www.instagram.com/p/CyNUK0irxto/?igshid=MTc4MmM1YmI2Ng%3D%3D&img_index=3

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...