38.9 C
India
Tuesday, April 30, 2024
More

    Shriya Sharan Styled : ఆ రెండు పార్టులు మొత్తం తెరిచిపెట్టేసిన శ్రియ.. భారీ థైస్ చూపిస్తూ రచ్చ..!

    Date:

    Shriya Sharan Styled
    Shriya Sharan Styled

    Shriya Sharan Styled : ఈ నడుమ సీనియర్ భామలు అందాలను ఆరబోయడంలో మరీ రెచ్చిపోతున్నారు. అందాలను చూపించడంలో కంచెలు తెంచేసి మరీ విరహ వేదనతో రగిలిపోతున్నారు. ఒక్కోసారి వీరి అందాల ప్రదర్శన మరీ శృతి మించడంతో ట్రోలింగ్ తప్పడం లేదు.. పెళ్లి అయిన హీరోయిన్స్ కూడా అందాల విందులో ఎలాంటి మొహమాటం చూపించడం లేదు..

    ఇలాంటి వారిలో శ్రియ శరణ్ తప్పకుండా ఉంటుందని చెప్పుకోవాలి. ఆమె ఈ నడుమ చూపిస్తున్న అందాలు మామూలుగా లేవు. ఆమె పెళ్లి అయిన తర్వాత కూడా అందాలను చూపించడం అస్సలు ఆపట్లేదు. శ్రీయ కుర్ర హీరోయిన్ లకు పోటీగా అందాల ఆరబోత చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. పెళ్లి అయి ఓ కూతురు పుట్టిన తర్వాత కూడా అందాలను చూపించడం అస్సలు ఆపట్లేదు.

    ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ను తన అందాలతో ఏలేసింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అగ్ర హీరోలతో కలిసి నటించింది ఈ హాట్ బ్యూటీ. ఇక పెళ్లి అయిన తర్వాత కూడా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపతోంది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే అప్పుడప్పుడు హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ వస్తోంది.

    తాజాగా టాప్ లెస్ డ్రెస్ లో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద పొంగులు మొత్తం హైలెట్ అవుతున్నాయి. అంతే కాకుండా ఆమె థైస్ అందాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఈ వయసులో అది కూడా ఇంత హాట్ నెస్ అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రియ గ్లామర్ పరంగా చాలా యంగ్ లుక్ లో కనిపిస్తోంది అంటూ చెబుతున్నారు నెటిజన్లు.

     

    View this post on Instagram

     

    A post shared by Shriya Saran (@shriya_saran1109)

    Share post:

    More like this
    Related

    Sontham Heroine : సొంతం హిరోయిన్ ..  40 ఏళ్లు వచ్చినా ఇంత హాట్ గానా..

    Sontham Heroine : తెలుగులో 2002లో సొంతం సినిమా వచ్చింది. ఆర్యన్...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...

    Disha Patani : దిశ పటాని.. ప్రేమ కహానీ ఒకరితోనా.. ఇద్దరితోనా.. 

    Disha Patani : బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని తన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shriya Glamour : జబ్బల మీద నుంచి జారిపోతున్న డ్రెస్.. శ్రియ ఫోజులు చూస్తే మతులు పోవాల్సిందే..!

    Shriya Glamour : సీనియర్ హీరోయిన్ శ్రియ రోజు రోజుకూ బక్కచిక్కిపోతోంది....

    Shriya Glamour : మళ్ళీ అందాల విందుతో రెచ్చిపోయిన శ్రీయ.. ఈసారి ఏకంగా అలాంటి యాంగిల్స్ లో..

    Shriya Glamour : దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే శ్రీయ శరన్...

    శ్రియ ఘాటు అందాలు.. టాప్ యాంగిల్ లో పరువాల విందు..

    Shriya : టాలీవుడ్ లో దశాబ్దానికి పైగానే టాప్ హీరోయిన్ గా...