36.8 C
India
Thursday, May 2, 2024
More

    Shriya Saran : కెమెరాకు దగ్గరగా పరువాలను చూపిస్తున్న శ్రియ.. కాలిపోతున్న కుర్రాళ్లు..!

    Date:

    shriya
     shriya

    Shriya Saran శ్రియ శరణ్ ఈ వయసులో రెచ్చిపోతోంది. నాలుగు పదుల వయసులో తన అందాలతో విధ్వంసం సృస్టిస్తోంది శ్రియ. ఇప్పటి కుర్ర హీరోయిన్లకు కూడా తన ఘాటు సోకులతో పోటీ ఇస్తోంది. ఆమె అందాలు చూస్తే కుర్ర హీరోలు కూడా ఆమెనే కావాలని అంటారేమో. ఆ రేంజ్ లో ఆమె నాటు ఫోజులతో ఊరిస్తోంది.

    శ్రియ అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె కంటిన్యూగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. అప్పట్లో తమిళ, తెలుగు అగ్ర హీరోలందరితోన కలిసి నటించింది. అటు హిందీలో కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది. సౌత్ లో అగ్రహీరోయిన్ అంటే ఆమె పేరు అప్పట్లో బాగా వినిపించేది.

    ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆండ్రూ కొచ్చిన్ తో వివాహం జరిగింది. వీరిద్దరిదీ లవ్ మ్యారేజ్. ఇక వీరికి ఒక పాప కూడా పుట్టింది. ఇప్పుడు ఆమె తన ఫ్యామిలీ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తూనే ఇటు కెరీర్ లో మళ్లీ దూసుకుపోతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో కీలక పాత్రల్లో మెరుస్తోంది ఈ భామ.

    ఇక వీలుకుదిరినప్పుడల్లా తన అందాలతో మంటలు రేపుతోంది. తాజాగా ఇన్ స్టాలో ఆమె మరోసారి అందాల ఫొటోలను వదిలింది. ఇందులో తన ఎద అందాలు మొత్తం కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. ఇందులో తన పరువాలను మొత్తం కెమెరాకు దగ్గరగా చూపించేసింది ఈ బ్యూటీ. ఈ వయసులో ఇలాంటి ఊచకోత ఏంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Shriya Saran (@shriya_saran1109)

    Share post:

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Shriya Saran Gorgeous Look : పైట తీసేసి మరీ ఎద పరువాల బయట పెట్టిన శ్రియ.. ఏం షేపులు రా బాబు..!

    Shriya Saran Gorgeous Look : ఈ నడుమ సీనియర్ భామలు కూడా...

    Shriya Saran Gorgeous Look : ఎద అందాలతో రెచ్చిపోయిన శ్రియ.. ఆ షేపులు చూపిస్తూ రచ్చ..!

    Shriya Saran Gorgeous Look : సీనియర్ హీరోయిన్స్ గ్లామర్ ఆరబోయాలంటే కాస్త...

    Shriya Saran : బీచ్ ఒడ్డున మొత్తం విప్పేసిన శ్రియ శరణ్‌.. ఆ పరువాలు చూశారా..!

    Shriya Saran : శ్రియ శరణ్‌ ఈ నడుమ చేస్తున్న హంగామా అంతా...