34 C
India
Friday, April 26, 2024
More

    Anchor Sreemukhi : స్నానం చేసి బయటకొచ్చిన శ్రీముఖి అందాలు చూడతరమా?

    Date:

    bath in srimukhi
    srimukhi

    Srimukhi Bath : స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీముఖి. ఆమె అందం అద్భుతమనే చెప్పాలి. చంద్రబింభం లాంటి గుండ్రటి మోము ఆమె సొంతం.

    బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమెను అలా పిలిచేందుకే ఆమె అభిమానులు తెగ ఇష్టపడతారట. ప్రస్తుతం ఆమె వెండితెరకు వెళ్తుంది. వచ్చిన ఛాన్స్ ను వచ్చినట్లుగా వినియోగించుకుంటుంది.

    గతంలో ఓ యాంకర్ తో ప్రేమలో పడిన శ్రీముఖి. బ్రేకప్ కావడంతో డీప్రెషన్ లోకి వెళ్లింది. చాలా రోజులు స్క్రీన్ పై కనిపంచలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా పుకార్లు వచ్చాయి. కానీ అందులో చాలా వరకు నిజం కాదని చెప్తూ ఆమె మనముదుకు వచ్చింది.

    శ్రీముఖి టీవీ షోలు, ఈవెంట్లు, వెబ్ సిరీస్ తో చాలా బిజీగా కనిపిస్తుంది. ఆమెకు కూడా ఇప్పుడు వరుస ప్రాజెక్టులు వస్తున్నాయట. ఇందుకు తగ్గట్లుగా షెడ్యూల్ పెట్టుకొని మరీ బుల్లితెర, వెండితెరను బ్యాలెన్స్ చేస్తుంది ఈ అమ్మడు.

    ఈ మధ్య ఆమెకు ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్ కొడుకుతో పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని సదరు ప్రొడ్యూసర్ శ్రీముఖి తండ్రి దృష్టికి కూడా తీసుకెళ్లాడు. అయితే దీనిపై ఆమె సున్నితంగా నో చెప్పిందట.

    ప్రస్తుతం సమ్మర్ టూర్ ను ఎంజాయ్ చేస్తుండట శ్రీముఖి. సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన శ్రీముఖి తన పిక్ లను సోషల్ మీడియా వేదికగా అప్ లోడ్ చేస్తుంది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయట.

    స్నానం చేసిన శ్రీముఖి Bath Towel కట్టుకొని సెల్ఫీ తీసుకుంది. కనిపించీ కనిపించకుండా తన ఎదను చూపిస్తూ కుర్రకారును పిచ్చెక్కించింది. ఇక ఫొటోలను వైరల్ రాయుళ్లు, శ్రీముఖి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Sreemukhi (@sreemukhi)

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    Weather Report : 28 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

    Weather Report : తెలంగాణలో ఈ నెల 28 నుంచి వర్షాలు...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    IPL 2024 Today : కోల్ కతా నైట్ రైడర్స్.. పంజాబ్ మధ్య కీలక పోరు

    IPL 2024 Today : ఐపీఎల్ లో ఈ సీజన్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Sreemukhi : ట్రెండింగ్ దుస్తులతో సందడి చేస్తున్న యాంకర్.. అందం చూశారంటే ఆగమే!

    Anchor Sreemukhi : తెలుగు బుల్లితెరపై అందం అభినయం ఉన్న యాంకర్...

    Sreemukhi : థండర్ థైస్.. బరువైన ఎద పరువాలతో పిచ్చెక్కించిన శ్రీముఖి..!

    Sreemukhi : శ్రీముఖి ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బుల్లితెరపై ఆమె...

    Srimukhi : పాలపొంగులాంటి అందాలను దాయలేకపోతున్న శ్రీముఖి.. ఏం ఉందిరా బాబు..!

    Srimukhi : యాంకర్స్ అంటే కేవలం మాటలకూ మాత్రమే పరిమితం కాదు.....

    Srimukhi : భారీ అందాలు బయట పెట్టేసిన శ్రీముఖి.. గొంతులు తడారిపోవాల్సిందే..

    Srimukhi : తెలుగు యాంకర్ల లిస్టు పెద్దగానే ఉంది.. ఇందులో మేల్...