41.2 C
India
Tuesday, April 30, 2024
More

    Anchor Suma : వరుణ్, లావణ్యల మధ్య అనుమానాలు రాజేసిన యాంకర్ సుమ

    Date:

    Anchor Suma varuntej lavanya tripati
    Anchor Suma varuntej lavanya tripati

    Anchor Suma : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీంతో వీరి వివాహంపై ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 1న పెళ్లి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ సినిమాల పరంగా ముందుకు వెళ్తున్నాడు.

    వరణ్ తేజ్ ఇటీవల నటించిన గాండీవధారి అర్జున సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఈనెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. దీనికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఇందులో వ్యాఖ్యాత సుమ వరణ్ తేజ్ కు ఓ వివాదాస్పదమైన ప్రశ్న వేసింది.

    మీకు కాల్ మీ అర్జంట్ అనే సందేశం వస్తే ఎలా స్పందిస్తారు. అది మీ చెల్లెలు నిహారిక, లావణ్య త్రిపాఠి నుంచి వస్తే ఎవరి మెసేజ్ కు సమాధానం ఇస్తారు. అంటే చెల్లెలుకే ప్రాధాన్యం ఇస్తానని ఆన్సర్ చెబుతాడు. ఇలా వరుణ్ ను ఇరకాటంలో పెట్టే ప్రశ్న వేసి సుమ వరుణ్ కు ఇబ్బంది కలిగించింది. దీంతో వరుణ్ తేజ్ తేల్చుకోలేకపోయాడు.

    వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెరిగాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ క్రమంలో వరుణ్, లావణ్య వివాహం గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇటలీలో వివాహం చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ప్రేక్షకుల్లో హల్ చల్ గా చేస్తోంది.

    Share post:

    More like this
    Related

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Star Actor : ఏసీ రిపేరర్ కట్ చేస్తే.. స్టార్ యాక్టర్

    Star Actor : అదృష్టం అంటేనే కలిసిరావడం. చేసే పని కలిసి...

    AP Volunteers : ఏపీలో భారీ సంఖ్యలో వాలంటీర్ల రాజీనామా

    AP Volunteers : ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Suma : బిగ్ బాస్ ఫైనల్ కు యాంకర్ సుమ.. ఎందుకు వచ్చిందంటే?

    Anchor Suma : యాంకర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు...

    Varun – Lavanya : పెళ్లికి చిరంజీవి గెస్ట్.. లావణ్య త్రిపాఠి తొలి సినిమా సీన్ నిజమైంది

    Varun - Lavanya : లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అందాల రాక్షసిలో...

    Varun Tej weds Lavanya: వైట్ కారులో వరుణ్ లో తేజ్.. వీడియో వైరల్

    Varun Tej weds Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్థం నుంచి...

    Anchor Suma Apologized Media : మీడియాపై సుమ వివాదాస్పద కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన యాంకర్..!

    Anchor Suma Apologized Media : యాంకర్ సుమ గురించి ప్రత్యేక...