37.3 C
India
Thursday, May 9, 2024
More

    Jailer Movie Record : జైలర్ తో సూపర్ స్టార్ సెన్సేషన్.. ఈ రికార్డ్ సాధించిన ఏకైక ఇండియన్ మూవీ ఇదే!

    Date:

    Superstar Rajinikanth's sensation with Jailer
    Superstar Rajinikanth’s sensation with Jailer

    Jailer Movie Record :

    సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్ గా వెలుగొందిన టాప్ హీరోల్లో రజనీకాంత్ ఒకరు.. ఈయన తమిళ్ హీరో అయినప్పటికీ ఇండియాతో పాటు దాదాపు 10 దేశాల్లో ఫాలోయింగ్ ఉంది.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ కొన్నాళ్లుగా ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు..
    దీంతో ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే మునపటి రజనీకాంత్ గా ఒకే ఒక్క సినిమాతో తనలో స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. తాజాగా జైలర్ సినిమాతో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించారు. ‘జైలర్’ సినిమాతో తన రేంజ్ చూపించి సరైన మూవీ పడితే ఈ ఏజ్ లో కూడా రికార్డులు సృష్టిస్తాను అని నిరూపించాడు.
    ఇప్పటి వరకు ఈ సినిమా 525 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రోజురోజు సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ ఉన్న రికార్డులను కూడా చెరిపేస్తున్నాడు.. మరి రజనీకాంత్ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్ మూవీ జైలర్ నే కావడం విశేషం..
    సౌత్ ఇండియాలోని నాలుగు మార్కెట్ లలో 50 కోట్లను రాబట్టి జైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ్ నాడు, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఒక్కో ఇండస్ట్రీలో 50 కోట్ల చొప్పున రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. నాన్ సీక్వెల్ మూవీ ఇలాంటి ఘనత సాధించడం తొలిసారి.. ఇంతకు ముందు కేజిఎఫ్ 2, బాహుబలి 2 సినిమాలు ఈ రికార్డులను సాధించాయి.

    Share post:

    More like this
    Related

    Expatriates : లక్షల కోట్లు పంపిస్తున్న ప్రవాసులు..ఈ విషయంలో ఇండియానే టాప్

    Expatriates : ప్రస్తుతం సంపాదన కోసం చాలామంది విదేశాల బాట పడుతున్నారు....

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    YS Jagan : 15 నుంచి జగన్ లండన్ టూర్..! అందుకే అంటూ విమర్శలు..

    YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు,...

    Jagathi : నలభై ఏండ్ల వయసులో జగతి హాట్ ఫొటో షూట్స్

    Jagathi : జ్యోతి రాయ్ అనగానే చాలా మందికి తెలియక పోవచ్చు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajinikanth Family : రజినీకాంత్ కుటుంబానికి బిగ్ రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు

    Rajinikanth Family Big Relief : 2014 తమిళ చిత్రం ‘కొచ్చడైయాన్’కు...

    Superstar Rajinikanth : సూపర్ స్టార్ ఖాతాలో 5 బ్లాక్ బస్టర్ సినిమాలు.. అవి ఏంటంటే?

    Superstar Rajinikanth : ఎలాంటి అంచనాలు లేకుండా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు...

    Jailor : ‘జైలర్’తో పాటు దీనికి కూడా క్రేజ్ పెరిగిదంట! అదేంటో తెలుసా?

    Jailor : సూపర్ స్టార్ రజనీకాంత్-దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో...