34 C
India
Monday, May 6, 2024
More

    Tamannaah : తమన్నా బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై విమర్శలు

    Date:

    Tamannaah : తెలుగు సినిమా పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. అగ్రహీరోలందరితో ఆడిపాడింది. ఎక్కడ కూడా హద్దు మీరలేదు. కనీసం ముద్దు సీన్లలో కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు తన ట్రెండ్ మార్చుకుంది. భవిష్యత్ కోసం బోల్డ్ సీన్లలో నటిస్తోంది. దీంతో అందరు తమన్నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు మంచిగా ఉన్న ఆమె ఇప్పుడు ఎందుకు ఇంతలా దిగజారిపోయిందని విమర్శలు చేస్తున్నారు.

    లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో తమన్నా శృంగార సన్నివేశాల్లో నటించింది. దీంతో అందరు అవాక్కవుతున్నారు. ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. మగాళ్లు నటిస్తే తప్పులేదు కానీ ఆడాళ్లు నటిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని అంటోంది. కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం అలాంటి సన్నివేశాల్లో నటించడం తప్పేమీ కాదు.

    ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటివి చేయకపోతే కుదరదు. కెరీర్ ను కాపాడుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేయక తప్పదని చెబుతోంది. అయినా పురుషులు చేస్తే ఏమీ అనరు కానీ స్త్రీలు చేస్తే అంతలా రెచ్చిపోతున్నారెందుకో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై తమన్నా స్పందించింది.

    18 ఏళ్ల కెరీర్ లో ఎలాంటి వివాదాస్పద విషయాల జోలికి వెళ్లని తమన్నా ఇప్పుడు ఇలాంటి  పనిచేయడం నిజంగా ఆశ్చర్యకరమే. కెరీర్ వృద్ధి చెందాలంటే ఇలాంటి సన్నివేశాల్లో పాల్గొనడం గమనార్హం. దీనికి ఒప్పుకున్న తమన్నాపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు ఆమె తీరుపై తూర్పారపడుతున్నారు. బోల్డ్ సన్నివేశాల్లో నటించడం ఆమెకు తగదని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah : బెడ్ సీన్స్‌లో హీరోల కష్టం చెప్పలేం.. తమన్నా ఓపెన్ టాక్!

    Tamannaah : తమన్నా భాటియా గురించి పరిచయం అవసరం లేదు. నార్త్...

    Tamannaah Emotional : వాటి సైజులు చిన్నగా ఉన్నాయని ట్రోల్స్ చేశారు.. తమన్నా ఎమోషనల్ కామెంట్లు..!

    Tamannaah Emotional : సినిమా రంగం అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ...

    Tamannaah Glamour Pics : టాప్ లేకుండా ఉప్పొంగుతున్న పరువాలను చూపించేసిన తమన్నా..!

      Tamannaah Glamour Pics : తమన్నా అనగానే అందరికీ ఆమె మిల్కీ...

    Tamannaah Bhatia : సౌత ఇండస్ట్రీలో పురుషాధిక్యమే ఎక్కువ.. నాకు నచ్చదు… తమన్నా..!

    Tamannaah Bhatia : అదేంటో గానీ ఈ నడుమ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్...