33.2 C
India
Friday, May 10, 2024
More

    CM KCR : నడిచినప్పుడు తూలుతున్న కేసీఆర్.. ఏమైంది?

    Date:

    CM KCR :

    సీఎం కేసీఆర్ కు వయసు పైబడుతోంది. ముసలితనం వస్తోంది. దీంతో నడవడానికి ఇబ్బందులు పడుతున్నాడు. నడిచేటప్పుడు తూలుతున్నాడు. రాష్ర్టం కోసం పలు పథకాలు చేపడుతున్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. రాష్ట్ర భవిష్యత్ లో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల మనసు దోచుకోవడంలో కేసీఆర్ తపన ఎంతో ఉంది.

    రైతు బంధు, దళితబంధు, బీసీ బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రుణమాఫీ వంటి పథకాలతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రాన్ని పురోగమనంలో తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. దీంతో నిరంతరం విశ్రాంతి లేకుండా పని చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం కాస్త దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అందుకే తూలుతూ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

    మూడోసారి కూడా అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతుండటంతో మరోమారు అధికారం చేపట్టాలని శ్రమిస్తున్నారు. ఇందుకోసం పలు పథకాలు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చూస్తున్నా అది కుదిరే అవకాశం కనిపించడం లేదు.

    తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కేసీఆర్ తూలుతూ నడుస్తుండటం కనిపించింది. వయోభారంతో అలా నడుస్తున్నారా? ఇంకా ఏవైనా అనారోగ్య కారణాలు ఉన్నాయా? అనేది తెలియడం లేదు. దీంతో కేసీఆర్ కు ఏమైంది. ఆయన ఆరోగ్యం దెబ్బ తిన్నదా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీనిపై ఎలాంటి ప్రకటన కనిపించలేదు. కానీ మొత్తానికి కేసీఆర్ కు ఏదో అనారోగ్య కారణం మాత్రం ఉందని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...