29.9 C
India
Wednesday, September 16, 2026
More

    Thamanna : తమన్నా మరో సన్నిలియోన్ గా మారుతోందా?

    Date:

     

    Heroine Thamanna
    Heroine Thamanna

     

    Thamanna : మిల్కీ బ్యూటీ తమన్నా హద్దులు దాటుతోంది. ఇన్నాళ్లు మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా ఇప్పుడు శృంగార తారగా అవతారం ఎత్తుతోంది. నెటిజన్లు మరో సన్నిలియోన్ అని చెబుతున్నారు. అంత అశ్లీలంగా నటిస్తోంది. వెంకటేష్ తో కలిసి ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించింది. ఇప్పుడు చిరంజీవితో భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది. రజనీకాంత్ తో జైలర్ సినిమాలో జోడి కడుతోంది.

    ఇటీవల తన సినిమాల్లో తన శరీర భాగాలు చూపించేందుకు వెనకాడటం లేదు. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా ఎందుకు ఇలా చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మంచిపేరు తెచ్చుకున్న ఈమె హఠాత్తుగా ఎందుకు ఇంతలా తెగిస్తోందని అంటున్నారు. ఆమె మాత్రం తాను విజయ్ తో లవ్ లో ఉన్నానని మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం. అందుకే ఇలా చేస్తున్నట్లు చెబుతోంది.

    వెబ్ సిరీస్ లో శృంగార సన్నివేశాల్లో నటిస్తోంది. కొన్ని హాట్ సీన్స్ లో నటించి ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తోంది. ఇప్పటి వరకు తను నటించిన చిత్రాల్లో ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకపోయినా ఇప్పుడు ఇలా చేయడం వెనుక అంతరార్థం ఏమిటో తెలియడం లేదు. విజయ్ వర్మతో లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన తమన్నా విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

    తమన్నా మరీ రెచ్చిపోతోంది. శరీర భాగాలు చూపిస్తోంది. దీంతో ఆమె మరో సన్నిలియోన్ గా మారుతోందని వార్తలు వస్తున్నాయి. తన ఎదుగుదలకు ఇంత దిగజారిపోవడంపై పెదవి విరుస్తున్నారు. తమన్నా ఇలా చేయడంపై అభిమానుల్లో ఆగ్రహం వస్తోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. తమన్నా మరో సన్నిలియోన్ గా మారుతోందని విమర్శిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine Tamanna Glamour : పిచ్చెక్కించేసిన తమన్నా.. ఆ పార్టులు మొత్తం చూపిస్తూ ఉక్కపోత పెంచేసింది..!

    Heroine Tamanna Glamour : చాలామందికి వయసు పెరుగుతుంటే అందం తగ్గిపోతుంది....

    Tamannaah Red Dress : ఎద ఎత్తులు చూపిస్తూ కుర్రాళ్లను ఉడికిస్తున్న తమన్నా..!

    Tamannaah Red Dress : తమన్నాకు వయసు పెరుగుతున్నా సరే గ్లామర్...

    Tamanna in Parliament : పార్లమెంట్ దగ్గర తమన్నా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కామెంట్స్!

    Tamanna in Parliament : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నూతన పార్లమెంట్...

    Jailor : జైలర్ లో ప్రముఖ తెలుగు దర్శకుడి కొడుకు సునీల్ రెడ్డి ఎవరో తెలుసా?

    Jailor : రజనీకాంత్ హీరోగా నెల్సన దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన...