31.9 C
India
Monday, May 6, 2024
More

    Heroine Tamanna Glamour : పిచ్చెక్కించేసిన తమన్నా.. ఆ పార్టులు మొత్తం చూపిస్తూ ఉక్కపోత పెంచేసింది..!

    Date:

    Heroine Tamanna Glamour
    Heroine Tamanna Glamour

    Heroine Tamanna Glamour : చాలామందికి వయసు పెరుగుతుంటే అందం తగ్గిపోతుంది. కానీ తమన్నా విషయంలో మాత్రం ఇది రివర్స్ లో ఉంది. ఎందుకంటే ఆమెకు వయసు పెరుగుతుంటే అందం కూడా పెరుగుతోంది. అందుకే ఎంత వయసు పెరుగుతున్నా సరే అవకాశాలు కూడా ఆ స్థాయిలోనే పెరుగుతూ వస్తున్నాయి ఈ భామకు. ఇందుకు నిదర్శనమే ఆమెకు ఇప్పుడున్న సినిమాలు.

    ఆమె చేతిలో ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆమెతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారంతా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వారికి అవకాశాలు లేవు. కానీ తమన్నాకు మాత్రం చేతినిండా అవకాశాలతో దూసుకుపోతోంది. మొన్నటి వరకు సౌత్ ను ఊపేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా ఏంటో నిరూపించుకుంటోంది.

    బాలీవుడ్ లో వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ ఎప్పుడు నటించని బోల్డ్ సన్నివేశాలు చేసి ఈ మధ్య తమన్నా వార్తల్లో నిలిచింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వేడెక్కిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ నగల యాడ్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ హాట్ బ్యూటీ.
    ఇందులో ఆమె ఎద పొంగులు, నడుము ఒంపులు మొత్తం చూపించేసింది. ఇందులో ఆమె చాలా హాట్ హాట్ గా రెచ్చిపోయింది. పైగా ఆమె అందాలు చూస్తే ఎవరికైనా మతులు పోవాల్సిందే అన్న స్థాయిలో అందాలను చూపించింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ అందాల మీద ఓ లుక్కేయండి. ప్రస్తుతం ఈ ఫొటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

     

    View this post on Instagram

     

    A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah Red Dress : ఎద ఎత్తులు చూపిస్తూ కుర్రాళ్లను ఉడికిస్తున్న తమన్నా..!

    Tamannaah Red Dress : తమన్నాకు వయసు పెరుగుతున్నా సరే గ్లామర్...

    Tamanna in Parliament : పార్లమెంట్ దగ్గర తమన్నా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కామెంట్స్!

    Tamanna in Parliament : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నూతన పార్లమెంట్...

    India Independence Day Parade : తమన్నా చేతుల మీదుగా డా. జగదీష్ బాబు యలమంచలి గారికి సన్మానం.. అవార్డు

    India Independence Day Parade : సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే...

    Thamanna : తమన్నా మరో సన్నిలియోన్ గా మారుతోందా?

        Thamanna : మిల్కీ బ్యూటీ తమన్నా హద్దులు దాటుతోంది. ఇన్నాళ్లు మంచి...