41.5 C
India
Monday, May 6, 2024
More

    India Independence Day Parade : తమన్నా చేతుల మీదుగా డా. జగదీష్ బాబు యలమంచలి గారికి సన్మానం.. అవార్డు

    Date:

    India Independence Day Parade : సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారిని పలువురు వక్తలు కొనియాడారు. డాక్టర్ జగదీష్ బాబు (జై)గా ఇండియా నుంచి వచ్చి అక్కడి వారికి, ఇక్కడి వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం,  ఎంతో మందిని ఆదుకుంటుండడం.. భారతీయ కార్యక్రమాలను దగ్గరుండి నిర్వహిస్తుండడం గర్వకారణమని పలువురు వక్తలు అన్నారు. జగదీష్ యలమంచిలి గారు ‘యూ బ్లడ్ (UBLOOD) యాప్ ప్రారంభించిన తర్వాత ఎంతో మందికి ప్రాణం పోశారన్నారు.

    ఈ యాప్ రానంత వరకు అత్యవసర సమయంలో రక్తం కావాలంటే పేషంట్లు, వారి బంధువులు ఇబ్బందులు పడేవారని.. ఈ యాప్ వచ్చిన తర్వాత భరోసా కలిగిందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఈ యాప్ సృష్టికర్త డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలిగారిని మరువలేమన్నారు.

    భారత స్వాతంత్ర దినోత్సవం (ఆజాదీకా అమృత్ మహోత్సవం)లో భాగంగా న్యూజెర్సీలోని ఎడిసన్ లో భారత స్వాతంత్ర దినోత్సవ పరేడ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటి తమన్నా భాటియా హాజరయ్యారు. యూ బ్లడ్ యాప్ గురించి తెలుసుకున్న ఆమె జగదీష్ యలమంచిలి సేవలను కొనియాడారు. తాను కూడా ఈ యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు.

    అనంతరం యూబ్లడ్ సేవలకు గాను డాక్టర్ జై (జగదీష్) గారిని  శాలువా, మెమెంటోలతో తమన్నా సత్కరించారు. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధీరేన్ అమీన్, చైర్మన్ అండ్ సెక్రటరీ, అతని టీమ్, భారతీయ జనతా పార్టీ నాయకుడు నాయకుడు పాతూరి నాగభూషణం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగదీష్ యలమంచిలిగారికి  కృతజ్ఞతలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    Godzilla x Kong : గాడ్జిల్లా x కాంగ్ కలెక్షన్ల వర్షం

    Godzilla x Kong : గాడ్జిల్లా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది....

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    Bernard Hill : ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

    Bernard Hill : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine Tamanna Glamour : పిచ్చెక్కించేసిన తమన్నా.. ఆ పార్టులు మొత్తం చూపిస్తూ ఉక్కపోత పెంచేసింది..!

    Heroine Tamanna Glamour : చాలామందికి వయసు పెరుగుతుంటే అందం తగ్గిపోతుంది....

    Tamannaah Red Dress : ఎద ఎత్తులు చూపిస్తూ కుర్రాళ్లను ఉడికిస్తున్న తమన్నా..!

    Tamannaah Red Dress : తమన్నాకు వయసు పెరుగుతున్నా సరే గ్లామర్...

    Tamanna in Parliament : పార్లమెంట్ దగ్గర తమన్నా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కామెంట్స్!

    Tamanna in Parliament : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నూతన పార్లమెంట్...

    Thamanna : తమన్నా మరో సన్నిలియోన్ గా మారుతోందా?

        Thamanna : మిల్కీ బ్యూటీ తమన్నా హద్దులు దాటుతోంది. ఇన్నాళ్లు మంచి...