34 C
India
Monday, May 6, 2024
More

    ఆ దోషం అక్కినేని ఫ్యామిలీని పట్టుకుంది.. అందుకే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

    Date:

    akkineni-family
    akkineni-family
    మనంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆక్టుకోలేకపోయింది. ఇప్పటికే నెటిజన్లు సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా కొందరు మాత్రం చాలా బాగుందంటూ కీర్తిస్తున్నారు. ఏది ఏమైనా మెజారిటీ సినీ అభిమానులను మాత్రం ‘ఏజెంట్’ మెప్పించలేకపోయింది.

    ఈ సినిమాతో అక్కినేని అఖిల్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. అయితే మనం తర్వాతి నుంచి అఖిల్ కు అస్సలు కలిసి రావడం లేదు. చాలా వరకు సినిమాలు ఫ్లాప్ లుగా మిగిలాయి. దీనంతటికి ఆయన జాతకంలో దోషం ఉందంటూ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామిని ఇండస్ట్రీలోని ప్రముఖులు ఎక్కువగా నమ్ముతారు. నరేశ్ గురించి అప్పట్లో సంచలన విషయాలు వెల్లడించారు ఆయన.

    అఖిల్ అక్కినేని జాతకం గురించి కొన్ని ఆసక్తి కర విషయాలను ఆయన వేణు స్వామి. అఖిల్ జాతకంలో నాగదోషం ఉందట. అందుకే ఆయన సినిమాలు ఇలా ఫ్లాప్ అవుతున్నాయట. ఈ దోషం ఉన్నంత వరకూ ఆయన పడిన శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉండదని చెప్పాడు. చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. చంద్రుడిని తల్లికి గుర్తుగా చెప్తారు. అఖిల్ సినిమాల ఎంపిక విషయంలో ఆయన తల్లి అమల జోక్యం చేసుకోకుండా ఉంటే తన కెరీర్ బాగుంటుందని చెప్పారు. ఎవరి ప్రమేయం లేకుండా సొంతంగా సినిమాలను ఎంచుకోవడంతో పాటు శ్రమిస్తేనే కెరీర్ సాఫీగా సాగుతుందని వేణు స్వామి చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం ఆలోచిస్తుంది.

    Share post:

    More like this
    Related

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Mumbai Indians : సన్ రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ అడ్డుకునేనా?

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Saroja passed away : అక్కినేని ఇంట విషాదం

    Naga Saroja passed away : అక్కినేని నాగార్జున కుటుంబంలో విషాదం...

    Agent OTT : అక్కినేని అఖిల్ కు మరో షాక్ ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ పై కోర్టు స్టే..

    Agent OTT : అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై...

    Naga Chaitanya : సామ్ ‘ఖుషీ’ని చైతూ భరించాల్సిందేనా.. తెరవెనుక ‘నాగ్’ మంత్రాంగం..!

    Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరుంది. ఏఎన్నార్...