37.8 C
India
Monday, April 29, 2024
More

    Airplane Viral : గాల్లో ఉండగా ఊడిన విమానం టైర్.. ఆందోళ నలో ప్రయాణికులు

    Date:

    Airplane Viral
    Airplane Viral

    Airplane Viral : ఇటీవల విమానాల్లో తలెత్తుతున్న భద్రతా లోపా లు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అమెరికాలో యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం గాల్లో ఉండగా టైరు ఊడి పడింది. బోయింగ్ -777 విమానం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి జపాన్ లోని ఒసాకాకు వెళ్తోంది.

    టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టైరు ఊడి పార్కింగ్ లాట్ లోని కారుపై పడింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 249 మంది ప్రయాణి కులు ఉన్నారు.

    విమానం ను ఎమర్జెన్సీ లాంటింగ్ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చు కున్నారు. టేక్ ఆఫ్ అయినా కొద్ది నిమిషా లకి టై రు ఊడిపడడంతో ఒకసారిగా అందరూ భయాం దోళనకు గురయ్యారు.

    వెంటనే సమస్య ను గుర్తించారు కాబట్టి ఎమర్జె న్సీ ల్యాండింగ్ చేసి టైర్ ను రీప్లేస్మెంట్ చేసుకున్నారు. ఇటీవల విమోనాల్లో ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తు తున్నాయి. అందుకు కొంత మంది ప్రయా ణికులు విమానం ఎక్కాలి అంటే కాస్త వెనుకా.. ముందు ఆలోచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Viral Video : పాట పాడుతున్న కుక్క.. ఈ వీడియో చూడాల్సిందే

    Viral Video : పెంపుడు జంతువుల్లో అత్యంత విశ్వాసం గలది కుక్క....

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...