33.8 C
India
Sunday, May 5, 2024
More

    Divorce : విడాకులు తీసుకోనున్న స్టార్ హీరో.. 18 ఏళ్ల కాపురానికి చెక్

    Date:

    Fardeen Khan- Natasha Madhvani
    Fardeen Khan -Natasha Madhvani

    Divorce సినిమాల్లో చాలా మంది భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. దీంతో తెర ముందు ఆడే వారి జీవితాలు వెనుక కూడా ఆడుతున్నాయి. నూరేళ్ల కాపురంలో కలతలు రాకుండా సంసారం చేయడం అంటే మాటలు కాదు. పెళ్లయి విడాకులు తీసుకున్న వారిలో సమంత, నాగచైతన్య, ప్రభు, నిహారికలు వస్తున్నారు. వీరంతా వారి కాపురం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిస్తున్నారు. దాంపత్య జీవితంలో ఎంత కష్టమొచ్చినా కలిసి ఉంటామని ప్రమాణాలు చేసుకున్న జంటలు విడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ జంట కూడా ఇదే బాటలో వెళ్తోంది. ఫర్దీన్ ఖాన్ తన 18 ఏళ్ల దాంపత్యానికి తెరదించుతూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

    బాలీవుడ్ లెజెండ్ ఫిరోజ్ ఖాన్ తనయుడు ఫర్దీన్ ఖాన్ ప్రముఖ నటి ముంతాజ్ కుమార్తె నటాషా మధవానీతో 2005లో వివాహం జరిగింది. వీరికి అజారియన్ అనే కుమారుడు జన్మించాడు. తరువాత ఇక సంతానం కలగలేదు. ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందేందుకు లండన్ వెళ్లారు. అక్కడ ఆమె గర్భం దాల్చి కవల పిల్లలు పుట్టారు. వారిద్దరు మరణించడంతో నటాషా డిప్రెషన్ లోకి వెళ్లింది.

    వీరి మధ్య కొద్ది కాలంగా విభేదాలు వస్తున్నాయి. విడిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా వినడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విడాకులు రావడమే తరువాయి అంటున్నారు. దాంపత్య జీవితాలను మధ్యలోనే తుంచేసుకోవడం బాధాకరమే.

    పిల్లల సంరక్షణ విషయంలో కూడా ఓ అవగాహనకు వచ్చారని చెబుతున్నారు. ఫర్దీన్ ఖాన్ ప్రేమ్ ఆగన్ చిత్రం ద్వారా పరిచయమయ్యాడు. తరువాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జంగల్ లో నటించాడు. భూత్, ఖుషీ, ఫిదా, నో ఎంట్రీ, ఆర్యన్, జస్ట్ మ్యారీడ్, డార్లింగ్, లైఫ్ ప్యాక్టరీ చిత్రాల్లో నటించి మెప్పించాడు. 2010లో చివరి సారిగా దుల్హా హిల్ గయా సినిమాలో కనిపించాడు.

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Divorce : భార్య శృంగారానికి నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

    Divorce : నేడు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భర్తతో...

    Wedding Trend Change : పెళ్లిళ్ల ట్రెండ్ మారుతోందా?

    Wedding Trend Change : కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే...

    Extramarital Affairs : నయా ట్రెండ్: వివాహేతర సంబంధాలు దేనికి సంకేతం..?

    Extramarital Affairs : ప్రపంచంలో భారత్ భిన్నమైన దేశం. ఇక్కడి సంస్కృతితో...