33.1 C
India
Sunday, April 28, 2024
More

    Wedding Trend Change : పెళ్లిళ్ల ట్రెండ్ మారుతోందా?

    Date:

    wedding trend change
    wedding trend change

    Wedding Trend Change : కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది. పెళ్లి అంటే నూరేళ్ల పంట. పెళ్లి కోసం చాలా మంది కలలు కంటుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామి గురించి ఎన్నో రకాల కలలు వారి మదిలో మెరుస్తుంటాయి. గతంలో బాల్య వివాహాలు, సతీసహగమనం ఆచారాలు ఉండేవి. కాలక్రమంలో అవి కనుమరుగయ్యాయి. ఇఫ్పుడు నూతన ట్రెండ్ కొనసాగుతోంది.

    తమకు కాబోయే జీవిత భాగస్వామిని వారే ఎన్నుకుంటున్నారు. వారి ఆర్థిక స్థితిగతులు అంచనా వేసి అతడు/ఆమె తమకు సరిపోతుందో లేదో ఓ అవగాహనకు వస్తున్నారు. వారు తమ స్థాయికి తగక పోతే సంబంధం కలుపుకోవడానికి వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటుంటారు కానీ ఇక్కడ జరుగుతాయనే విషయం చాలా మందికి తెలియదు.

    తమ కూతురును ఉన్న వారి ఇంట్లో ఇవ్వాలని పిల్లల తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. మంచి ఉద్యోగం, సంపాదన, ఆస్తిపాస్తులు ఉంటేనే తమ కూతురు సుఖపడుతుందని తల్లిదండ్రుల ఆలోచన. కానీ మంచి గుణమున్న వాడైతే చాలు అనే ధోరణి తల్లిదండ్రుల్లో రావడం లేదు. ఎంత సేపు సంపాదన మీదే ఆలోచిస్తుంటారు. కానీ అతడి అలవాట్లు, గుణాలను పెద్దగా పట్టించుకోరు.

    దీని వల్ల పెళ్లయిన తరువాత కూడా చాలా మంది కష్టాలు ఎదుర్కొంటారు. వరుడు మంచివాడు కాకపోతే సంసారంలో కలతలే వస్తాయి. దీంతో ఆడపిల్ల ఇక్కట్లు పడాల్సి ఉంటుంది. పెళ్లి విషయంలో పాత ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. కొత్త ట్రెండ్ లోకి మారడం లేదు. ఫలితంగా ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి తరువాత అత్తింటి వారి వేధింపులకు సమస్యల్లో చిక్కుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divorce : విడాకులు తీసుకుంటున్న మరో జంట

    Divorce : పెళ్లంటే నూరేళ్ల పంట. దీని కోసం ప్రతి ఒక్కరు...

    Divorce : భార్య శృంగారానికి నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

    Divorce : నేడు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భర్తతో...

    Extramarital Affairs : నయా ట్రెండ్: వివాహేతర సంబంధాలు దేనికి సంకేతం..?

    Extramarital Affairs : ప్రపంచంలో భారత్ భిన్నమైన దేశం. ఇక్కడి సంస్కృతితో...

    Divorce : విడాకులు తీసుకోనున్న స్టార్ హీరో.. 18 ఏళ్ల కాపురానికి చెక్

    Divorce సినిమాల్లో చాలా మంది భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. దీంతో తెర...