29.9 C
India
Wednesday, September 16, 2026
More

    This Baby Crazy Heroine : ఈ పాప ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా?

    Date:

    this baby crazy heroine
    this baby crazy heroine

    this baby crazy heroine : సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి.. ఈ ఫోటోలను చూసి తమ అభిమాన నటుల చైల్డ్ హుడ్ పిక్స్ ను ఎంతో భద్రంగా దాచుకుంటున్నారు ఫ్యాన్స్.. ఇక తాజాగా ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆమె చిన్నప్పటి ఫోటో గుర్తు పట్టిన ఫ్యాన్స్ తెగ మురిసి పోతున్నారు..

    ఆ చిన్నారి భామ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది.. వరుస సినిమాలతో టాలీవుడ్ లో గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫ్యాన్స్ ను పొందింది.. అందుకే ఈమె గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అప్పటి నుండి వరుసగా ఆఫర్స్ అందుకుంటూనే ఉంది. వచ్చిన ప్రతీ సినిమా హిట్టే తప్ప ఒక్క ప్లాప్ కూడా లేదు..

    మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టే ఉంటారుగా.. అవును తనే టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన సంయుక్త మీనన్.. కేరళకు చెందిన ఈ భామ మలయాళం, కన్నడం, తమిళం, తెలుగు భాషల్లో పాపులర్ అయ్యింది..

    బింబిసారా, సార్, విరూపాక్ష వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకు పోతున్న ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇప్పటికే 20 సినిమాలకు పైగానే నటించిన ఈ భామ మరిన్ని ఆఫర్స్ ను అందుకుంటూ తన సత్తా చూపిస్తుంది..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devil Review : డెవిల్ రివ్యూ: పీరియాడిక్ యాక్షన్ డ్రామా..

    నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, ఎడ్వర్డ్...

    Samyuktha Menon : సంయుక్త కెరీర్ తో ఆడుకున్న డైరెక్టర్! ఆ హీరోయిన్ కోసమేనట

    Samyuktha Menon : టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా...

    Samyuktha Menon : ఆ పని చేసాడని అతడి చెంప పగులగొట్టిన సంయుక్త.. నెటిజెన్స్ హర్షం!

    Samyuktha Menon : ఇప్పటికి సమాజంలో ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకుంటూనే...