34.1 C
India
Monday, April 29, 2024
More

    Top Heroes : సీజన్ వారీగా రాబోతున్న టాప్ హీరోలు.. ఏడాదంతా పూనకాలే..!

    Date:

    Top Heroes :

    2023 ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి నటసింహం బాలయ్య సంక్రాంతి రేసులో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అయితే దాన్ని కంటిన్యూ చేయడంలో మిగతా హీరోలు చతికిలబడ్డారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఒక్కరంటే ఒక స్టార్ హీరో సినిమా రాకపోవడం గమనార్హం. మీడియం రేంజ్ హీరోలైన నాని.. రవితేజ.. సాయిధరమ్ తేజ్ లతోనే సమ్మర్ గడిచిపోయింది.

    ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జూన్ 16న వచ్చింది. అయితే ఇది అభిమానులకు నిరాశే మిగిల్చింది. జూన్ 28న పవన్ కళ్యాణ్ ‘బ్రో’ అంటూ పలుకరించినా పెద్దగా ఫలితం రాలేదు. ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ డిజాస్టర్ గా మిగిల్చింది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఇవ్వగా భోళా శంకర్ మాత్రం నిరాశపరిచింది.

    సెప్టెంబర్లో విజయ్ దేవరకొండ ‘ఖుషీ’తో వచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. అనుష్క నటించిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ డిసెంట్ టాక్ తో నడుస్తుంది. ఇక సెప్టెంబర్ 28న ‘స్కంద’తో హీరో రామ్ రానున్నాడు. అదే రోజు రావాల్సిన ‘సలార్’ నవంబర్ 10కి వాయిదా పడేలా కన్పిస్తోంది.

    ఇక అక్టోబర్ 19న దసరాను పురస్కరించుకొని ‘భగవంత్ కేసరి’గా బాలయ్య రానున్నాడు. అదే రోజు విజయ్ ‘లియో’ రానుంది. ఈ సీజన్‌లోనే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా థియేటర్లలో సందడి చేయనుంది. డిసెంబర్‌లో నాని ‘హాయ్ నాన్న’తోపాటు విక్టరీ వెంకటేష్ 75వ సినిమా ‘సైంధవ్’ రానున్నాయి. అన్ని కుదిరితే పవన్ కల్యాణ్ ‘ఓజి’ డిసెంబర్లో లేదంటే సంక్రాంతికి రానుంది.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Legendary Actor Nagabhushanam : పంచె కడితే విలన్.. సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

    విలక్షణ నటుడు నాగభూషణం జయంతి నేడు..(19.04.1921) ఒక్కన్నే నమ్ముకున్నది సాని.. పది మందికి...