29.1 C
India
Thursday, September 19, 2024
More

    రామంతాపూర్ అరోరా కాలేజ్ లో UBlood క్యాంపెయిన్

    Date:

    UBlood App Campaign in ramanthapur aurora college
    UBlood App Campaign in ramanthapur aurora college

    ”రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి ” అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది UBlood App సంస్థ. రక్తదానం యొక్క గొప్పతనం గురించి అవసరం గురించి నొక్కి వక్కాణిస్తోంది. రక్తదానం గురించి ఇంతగా ప్రచారం చేయడానికి కారణం ఏంటో తెలుసా ? ప్రతీ రోజు జరిగే వందలాది యాక్సిడెంట్ ల వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతోంది. ఇక పెద్ద సంఖ్యలో గాయాల పాలౌతున్నారు. అలా గాయపడిన వాళ్లకు సకాలంలో రక్తం అవసరం. అలాగే రకరకాల ఆపరేషన్ ల సమయంలో కూడా రక్తం అవసరమౌతోంది. దాంతో ఆయా సమయాల్లో రక్తం అందక వందలాది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.

    ఇకపై ఇలాంటి వాటికి చరమగీతం పలకాలని , రక్త కొరతతో ప్రాణాలు పోవద్దనే గొప్ప సంకల్పంతో డాక్టర్ జై యలమంచిలి ” UBlood App ” ను సృష్టించారు. రక్తదానంకు అందరూ ముందుకు వచ్చేలా……  ఎక్కడ రక్తదానం అవసరమో అక్కడే రక్తదాతలు ముందుకు వచ్చేలా గొప్ప యాప్ ను సృష్టించారు జై యలమంచిలి. ఒకే యాప్ లో రక్తదాతల వివరాలతో పాటుగా రక్త గ్రహీతల వివరాలు కూడా ఉంటే ఈ యాప్ ఆదరణకు నోచుకుంటుందని భావించి దీనికి రూపకల్పన చేసారు.

    హైదరాబాద్ మహానగరంలోని రామంతాపూర్ అరోరా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ లో ” UBlood App ” క్యాంపెయిన్ నిర్వహించగా ఆ క్యాంపెయిన్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ యు బ్లడ్ యాప్ విశిష్టత తెలుసుకొని తమ సెల్ ఫోన్ లలో UBlood App ను డౌన్ లోడ్ చేసుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో అరోరా కాలేజ్ స్టూడెంట్స్ తో పాటుగా అధ్యాపకులతో పాటుగా
    JSW & Jaiswaraajya.tv సంస్థల కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Corona Virus : మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. 27 దేశాల్లో గుర్తింపు

    Corona virus : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది....

    Rain disaster : యూపీలో వర్ష బీభత్సం.. ఆగ్రా వీధుల్లో పడవలతో ప్రయాణం

    Rain disaster in UP : ఉత్తర ప్రదేశ్ లో గత...

    Chanakya : సుఖ దాంపత్య జీవితానికి చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాలు ఇవే..

    Chanakya Sutras : నేటి కాలంలో వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    78th India Day Parade : న్యూజెర్సీలో 78వ ఇండియా డే పరేడ్.. హాజరైన సోనూ సూద్

    78th India Day Parade Celebrations : అమెరికాలోని న్యూ జెర్సీలో...

    UBlood : యూబ్లడ్ పరామర్థం అదే.. డా. జై బయటపెట్టిన విషయాలివీ

    UBlood App : ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి, శస్త్ర...

    Dr. Jai : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డా. జైగారికి ఘన స్వాగతం..‘కోటి’తో మీట్

    UBlood Founder Dr. Jai : అన్ని దానాల్లో కెల్ల రక్తదానం...