36.9 C
India
Sunday, May 5, 2024
More

    Varun Tej : మొదటిసారి లవ్ స్టోరీపై నోరువిప్పిన వరుణ్.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారంటే..?

    Date:

    Varun Tej
    Varun Tej

    Varun Tej : మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు ఒక్కగానొక్క కొడుకు వరుణ్ తేజ్ మెగా హీరోగా ఎంట్రీ ఇచిన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. పలు క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ పోతున్నాడు.

    ఈ మధ్య వరుణ్ పాన్ ఇండియన్ సినిమాలపై ఫోకస్ పెట్టి భారీ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఈ నెల ఆగస్టు 25న ఈయన నటించిన గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దీంతో ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి మొదటిసారి స్పందించారు.

    వరుణ్ మాట్లాడుతూ.. ”నాకు పర్సనల్ విషయాలు సీక్రెట్ గా ఉంచడం అంటే ఇష్టం.. అందుకే మా లవ్ స్టోరీ బయటకు రాకుండా దాచేసాం.. లావణ్యకు నాకు ఐదేళ్లుగా లవ్ కొనసాగుతుంది.. మేము ముందు బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నాం.. మా అభిప్రాయాలు కలవడంతో ప్రేమ వరకు వెళ్ళాం.. పెద్దలు కూడా అంగీకరించడంతో పెళ్లి వరకు మా విషయం వచ్చింది అని తెలిపారు.

    అలాగే లావణ్యకు నేనే ముందు ప్రపోజ్ చేసానని చెప్పాడు వరుణ్.. ఎంజెగ్మెంట్ కూడా చాలా సింపుల్ గా జరిగింది.. ఇక పెళ్లి కూడా అంతే సింపుల్ గా చేసుకోవాలని అనుకుంటున్నా.. లావణ్య చాలా మెచ్యూర్ గా ఉంటూ నాకేం కావాలో అన్ని తెలుసుకుంటుంది.. అంతేకాదు నా పట్ల కేరింగ్ గా కూడా ఉంటుంది.. నేను వాడే ఐఫోన్ లాంటి గిఫ్ట్స్ చాలానే ఇచ్చింది.. అంటూ లావణ్య గురించి చాలా బాగా చెప్పుకొచ్చారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    Varun Tej : ఓవీలో వరుణ్ తేజ్ మెమరబుల్ పెర్ఫార్మెన్స్

    Varun Tej : ‘ఆపరేషన్ వాలెంటైన్’కు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ,...

    Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

    Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...