37.7 C
India
Saturday, April 27, 2024
More

    Agni Veer scheme : అగ్ని వీర్ స్కీమ్ లో అవసరమైతే మార్పులు చేస్తాం.. రాజ్నాథ్ సింగ్

    Date:

     Agni Veer scheme
    Agni Veer scheme, Rajnath Comments

    Agni Veer Scheme : భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్ని వీర్ పథకంలో అవసరమైతే మార్పులు తీసు కొస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రాజునాథ్ సింగ్ తెలిపారు.

     అగ్ని వీర్ ల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలియజేశారు. అగ్ని వీర్ సర్వీస్ కాలం నాలుగేళ్లు కాగా మెరిట్ ఆధారంగా ప్రతి బ్యాచ్ లో 25 శాతం మందిని 15 ఏళ్లు పొడిగి స్తారని తెలిపారు.

    అగ్ని వీర్ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నాలుగేళ్ల పాటు సర్వీస్  అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జాబ్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఈ స్కీం పై పలు విమర్శలు చేశారు.

    నాలుగేళ్ల సర్వీస్ తర్వాత వారి భవిష్యత్తు ఏంటని వారు ప్రశ్నించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అగ్ని వీరు స్కీం లో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sachin Tendulkar : కశ్మీర్‌లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. ట్రెండింగ్ లో వీడియో..

    Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఫ్యామిలీతో కలిసి కశ్మీర్...

    Winning Border : సరిహద్దులో గెలిచి.. సొంతూరులో ఓడి.. పాలకులకు పట్టని మాజీ సైనికుడి ఆవేదన!

    Winning Border Loosing Home : సరిహద్దులో రాత్రనక, పగలనక దేశ...

    Nehru : నెహ్రూ కి జలకిచ్చిన మన గొప్ప సైనికుడు

    Nehru : 1948 అప్పటి తాత్కాలిక ప్రధాని నెహ్రూగారు మిలిటరీ అధికారులను ఉద్దేశించి,...

    Operation ‘Pakistan’ : ఆపరేషన్ ‘పాకిస్తాన్’.. ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం

    Operation 'Pakistan' : భారత్‌పై పాకిస్తాన్  కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. చొరబాటుకు సరైన...