23.6 C
India
Wednesday, September 27, 2023
More

  Young Tiger Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు..? ఎక్కడ ఉన్నాడు..?

  Date:

  Young Tiger Jr NTR :

  బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆస్కార్ మూవీలో నటించే వరకు వచ్చారు. ఆయన కెరీర్ లో కొన్ని ఫ్లాపులు ఉన్నా.. తన విజయాన్ని మాత్రం అవి అడ్డుకోలేకపోయాయి. ప్రతీ సినిమాలో ఆయన కొత్తదనాన్ని చూపుతూ వారెవ్వా అనిపించుకున్నారు.

  కెరీర్ మొదట్లో సినిమాల ఎంపికలో తడబడినా ‘టెంపర్’ తర్వాత ఆన పంథా మార్చుకున్నారనే చెప్పాలి. వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ తను అన్ని పాత్రలకు సూట్ అవుతానని నిరూపించుకున్నారు. సీరియస్ యాక్షన్ పాత్రలే కాకుండా.. కామెడీ  హీరో, డాన్, లవర్ బాయ్ ఇలా చాలా పాత్రల్లో ఒదిగి ఫ్యాన్స్ కు దగ్గరవుతూ వస్తున్నారు. ఆయన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ మూవీగా మారింది.

  అయితే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నందమూరి వారసుడైన ఎన్టీఆర్.. చంద్రబాబు (వరుసకు మామ) బంధువులు అవుతారు. ‘స్కిల్ డెవలప్ మెంట్’ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. నాలుగు రోజులు నుంచి ఈ పరిణామాలను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం పరిశీలిస్తుంది. కానీ దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు ఎటువంటి ప్రకటన చేయలేదు.

  తన బంధువు చంద్రబాబుకు ఇంత జరుగుతున్నా యంగ్ టైగర్ అస్సులు కనిపంచడం లేదు. ఎటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు. అసలు కారణం గురించి అన్వేషిస్తే ఒక విషయం తెలిసింది. కొరటాల దర్శకత్వంలో ఆయన ‘దేవర’ తీస్తున్నట్లు మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభమైంది. అందులో ఆయన బిజీగా ఉన్నారన్న వార్త ఒకటి వినిపిస్తుంది. ఎంతైనా అంతటి వ్యక్తి జైలుకు వెళ్లడంపై ఆయన స్పందించాలి కదా అంటూ ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన తమ్ముడు కళ్యాణ్ రామ్ కూడా స్పందించలేదు. కళ్యాణ్ రామ్ కూడా ప్రస్తుతం ‘డెవిల్’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

  Share post:

  More like this
  Related

  Surekha Vani Beauty : లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్న సురేఖ వాణి.. కుర్రాళ్ళు ఫ్లాట్!

  Surekha Vani Beauty : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్...

  Rakul Top Side : పైట పక్కకు జరిపి హీటు పుట్టిస్తున్న రకుల్ .. గ్లామరస్ మెరుపులు..!

  Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన...

  Nara Lokesh – KTR : కేటీఆర్ కు లోకేష్ ఫోన్.. షాకింగ్ సమాధానం

  Nara Lokesh - KTR : చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్తాయిలో...

  Girls Like : ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసా?

  Girls Like : అమ్మాయిలను ప్రేమించేందుకు అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు....

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Stop Jr. NTR : ఎన్టీఆర్ ను ఆపుతున్న శక్తి ఏమిటో తెలుసా?

  Stop Jr. NTR : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై...

  Devara NTR : దేవర నుండి అద్భుతమైన పిక్స్ రిలీజ్.. ఎన్టీఆర్ AI ఆర్ట్ చూసారా.. ఎంత బాగుందో!

  Devara NT : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఎన్టీఆర్ 'దేవర'...

  Jr NTR Flexi : జగ్గయ్యపేట లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం..!

  Jr NTR Flexi : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

  Nandamuri family wedding : నందమూరి కుటుంబం పెళ్లి సందడి.. ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, మోక్షజ్ఞ..!

  Nandamuri family wedding : నందమూరి కుటుంబం అంటే తెలుగు ఇండస్ట్రీ...