39.5 C
India
Thursday, May 2, 2024
More

    Visit Without Visa : వీసా లేకుండా మనం ఏ దేశాలకు వెళ్లొచ్చో తెలుసా?

    Date:

    Visit Without Visa
    Visit Without Visa

    Visit Without Visa : ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి వీసా కావాలి. లేకపోతే వెళ్లలేం. కొన్ని దేశాలు మాత్రం పాస్ పోర్టు లేకున్నా వీసాలు లేకపోయినా అనుమతిస్తాయి. దీంతో మన దేశం నుంచి ఇవి లేకుండా వెళ్లే దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాలకు మనం వీటి అసవసరం లేకుండా వెళ్లి రావచ్చు. కానీ అక్కడే ఉండాలంటే వీసాలు అవసరమే. సందర్శనకు మాత్రం అలా వెళ్లి రావొచ్చు.

    ఖతార్, ఒమన్, వనాటు, నియు, కుక్ దీవులు, ఫిజీ, మైక్రోవేషియా, బార్బడోన్, బ్రిటిష్ దీవులు, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, మోంట్సెరాట్, కిట్స్ అండ్ నెవిస్, విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, భూటాన్, కజకిస్తాన్, మకావో, నేపాల్, రక్షకుడు, మారిషస్, సెనెగల్, ట్యునీషియా దేశాలకు వీసా లేకుండా భారతీయులు వెళ్లి రావచ్చు.

    2023 నుంచి థాయిలాండ్, శ్రీలంక దేశాలకు కూడా వీసా లేకుండానే భారత పౌరులు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించారు. థాయిలాండ్ కు ఏప్రిల్ 2024 వరకు, శ్రీలంకకు మార్చి 2024 వరకు సందర్శించే అవకాశం ఉంటుంది. తాజాగా ఈ జాబితాలో మలేషియా చేరింది. వీసా లేకుండా ప్రయాణించే సదుపాయం ఎప్పటి వరకు ఉంటుందో స్పష్టం చేయలేదు.

    విమాన టికెట్లు బుక్ చేసుకునే ముందు ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాస్ పోర్టు కాలపరిమితి, తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫొటో గ్రాఫ్ లు, రిటర్న్ ఫ్లైట్ టికెట్, వసతి నిర్ధారణ, గత మూడు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్, కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వంటి వివరాలు చూపెట్టాలి. వీసా రహిత దేశాలకు చేరుకన్న తరువాత కస్టమ్స్ అధికారులు పాస్ పోర్ట్ లేదా గుర్తింపును తనిఖీ చేసి మీకు ఎంట్రీ స్టాంపును అందజేస్తారు. ఇక మీదట సెలవులకు ఈ వీసా ఫ్రీ దేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది....

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...