34.1 C
India
Monday, April 29, 2024
More

    YS Sharmila : కడప జిల్లా నేతలతో భేటీ అయిన వైయస్ షర్మిల 

    Date:

    YS Sharmila
    YS Sharmila

    YS Sharmila : ఆంధ్ర రత్న భవన్ లో కడప జిల్లా నేత లతో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీస్థితిగ తులపై నేతలతో వైఎస్ షర్మిల చర్చిస్తున్నారు. షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ గా  పోటీ చేయాలని ముక్తకంఠంతో జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందు కెళ్లాలి అన్న అంశంపై ఈరోజు వైయస్ షర్మిల కడప జిల్లా నేతలతో ప్రత్యేక సమావే శం నిర్వహించారు. జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందని ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే అత్యధిక స్థానంలో మనం విజయం సాధించే అవకాశం ఉందని వైఎస్ షర్మిల కడప జిల్లా నేతలకు సూచించారు.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Who Is Jagan : ఇంతకీ జగన్ ఎవరు? అర్జునుడా..? అభిమన్యుడా..? కుంభకర్ణుడా..?

    Who is Jagan : ఏపీ రాజకీయాల్లోని నాయకుల తీరు ఇతిహాసాల్లోని...

    YS Sharmila : కొంగుచాచి అడిగింది.. గెలుపు కోసం పాపం షర్మిల దిగజారింది..

    YS Sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు...

    YS Vijayamma : ఓవైపు కొడుకు, మరోవైపు కూతురు.. విజయమ్మ ఎటువైపు..?

    YS Vijayamma : కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పులివెందుల అసెంబ్లీ...