Swadeshi Mela : ది ఇండియన్ అమెరికన్ ట్రేడ్ ఫేర్ స్వదేశీ మేళా చికాగో ఫస్ట్ ఔట్ డోర్ ఆఫ్ గర్బా అండ్ద దాండియా సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటలకు జరగనుంది. ఇందులో మంచి బహుమతులు అందజేయనున్నారు. వారు వేసుకునే డ్రెస్సులువేసుకునే వారికి ఆకర్షణీయమైన బమమతులు ఇవ్వబడును. దీనికి టికెట్లు కొనుగోలు చేసుకుని రావాలని సూచిస్తున్నారు.
ఉమ్మడిగా టికెట్లు కొనుగోలు చేయాలనుకునే వారు దీపాలి +1-9082103800, గణేష్ కర్ +1-9086353414, హిటేష్ గాంధీ, +1(630) 205-3265, పాయల్ షా, +1(360) 347-9046 చిరునామాలో సంప్రదించవచ్చు. ప్రవాస భారతీయులందరు ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.