31.3 C
India
Saturday, April 27, 2024
More

    Pedda Kapu 1: పెద్ద కాపు 1, థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు

    Date:

    Pedda Kapu 1: అసురన్ అఫీషియల్ రీమేక్ నారప్పను డీల్ చేసిన తీరుకు సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు పెద కాపు 1 అనే పల్లెటూరి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో విరాట్ కర్ణా, ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ ఎగ్జయిట్ మెంట్ ను మరింత పెంచేందుకు సెప్టెంబర్ 11న థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అనౌన్స్ మెంట్ వీడియోలో నోట్ ద్వారా సినిమా కోర్ పాయింట్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అణచివేత, ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనసూయ, ఈశ్వరీరావు, నరేన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related