19.4 C
India
Saturday, December 3, 2022
More

    H1B VISA:H1B వీసాలపై కీలక ప్రకటన చేసిన యూఎస్ సీఐఎస్

    Date:

    h1b-visa-us-cis-has-made-a-key-announcement-on-h1b-visas
    h1b-visa-us-cis-has-made-a-key-announcement-on-h1b-visas

    2023 సంవత్సరానికి గాను 65వేల హెచ్ 1 బి వీసాలు జారీ చేసేందుకు సరిపడా దరఖాస్తులు అందినట్లు యూఎస్ సీఐఎస్ ( యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ) ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు వీలుగా నాన్ – ఇమ్మి గ్రెన్ట్ విధానంలో ఈ వీసాలను జారీ చేస్తుంది. ఇప్పటివరకూ 65 వేల దరఖాస్తులు అందాయని , వాటికి నోటిఫికేషన్లు కూడా పంపించామని ఎంపిక కాని వాళ్లకు నాన్ – సెలెక్టెడ్ అని మెసేజ్ వస్తుందని , మినహాయింపులు ఉన్న పిటిషన్లను స్వీకరిస్తామని స్పష్టం చేసింది యూఎస్ సీఐఎస్ . అమెరికాలో ఉన్నత ఉద్యోగాల కోసం హెచ్ 1 బి వీసాల కోసం ఎదురు చూసే భారతీయులు కోకొల్లలు కావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    ఏపీకి గుడ్ బై – తెలంగాణలో పెట్టుబడులు

    గతకొంత కాలంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీ కి గుడ్ బై...

    సైకో చేతిలో ఏపీ సర్వ నాశనం : చంద్రబాబు

    జగన్ ఒక సైకో ...... ఆ సైకో ఊరికో సైకోను తయారు...

    ఢిల్లీ వెళ్లిన రాంచరణ్

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఢిల్లీ...

    సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్న హిట్ 2 టీమ్

      ఈరోజు విడుదలైన హిట్ 2 కు సూపర్ హిట్ టాక్ రావడంతో...

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అమెరికాలో నీట మునిగిన ఇద్దరు స్టూడెంట్స్

    అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు తెలంగాణ స్టూడెంట్స్ నీట...

    తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

    అమెరికా న్యూజెర్సీ లోని ఎడిసన్ లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో...

    అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హోరాహోరీ

    అమెరికా మధ్యంతర ఎన్నికలలో హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోరులో అధికార...

    యూఎస్ వెళ్లే ఇండియన్స్ మెడిసిన్ పై ఆంక్షలు

    అమెరికా వెళ్లే భారతీయులకు పలు ఆంక్షలు విధించింది అమెరికా ప్రభుత్వం. భారత్...