34.1 C
India
Monday, April 29, 2024
More

    TLCA : టీఎల్‌సీఏ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు

    Date:

    Republic Day celebrations under the auspices of TLCA
    Republic Day celebrations under the auspices of TLCA

    తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ) ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 1971 నుంచి ఈ సంఘం అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. భారత సంస్కృతిక పండుగలు, కార్యక్రమాలను నిర్వహిస్తూ భారతీయ సంప్రదాయాలను దశ దిశలా చాటుతుంది. తెలుగు సారస్వత సంస్కృతిక సంఘంకు ఇండియన్ అమెరికన్ల నుంచి స్పందన వస్తుంది.

    ప్రతీ ఏటా నిర్వహించిన విధంగానే ఈ యేడు కూడా సంక్రాంతితో పాటు రిపబ్లిక్ డే వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం ముగిసిన తర్వాత జనవరి 27వ తేదీ శనివారం రోజున న్యూ యార్క్ లోని ద హిందూ టెంపుల్ సొసైటీ నార్త్ అమెరికాలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయని సంఘం ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి పర్వతాల తెలిపారు.

    ఈ ఈవెంట్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, తెలుగు పాటలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో వివిధ విభాగాల్లో పోటీలు కూడా నిర్వహించనున్నారు. వీటిలో గెలిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ఈవెంట్ లో పాల్గొనేందుకు సభ్యులకు 15 డాలర్లు, బయటి వ్యక్తులకు 20 డాలర్ల టికెట్ ఉంటుందని పేర్కొన్నారు. సంక్రాంతి సంబురం ఈవెంట్ లో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

    టాప్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మేల్ సింగర్ పృథ్వీ చంద్రా, ఫీమేల్ సింగర్ సమీరా భరద్వాజ్, ఆర్‌జే హేమంత్ ప్రముఖ సంప్రదాయ డ్యాన్సర్ మహేశ్వరి ఈ ఈవెంట్ లో వారి వారి ప్రదర్శనలు ఇస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Sai Datta Peetham : సాయి దత్త పీఠంలో మొదటి సారి ఈ అవకాశం.. గతంలో ఎప్పుడూ లేని విధంగా..

    Sai Datta Peetham : న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠం...

    Wheels Global Foundation : రూర్బన్ ప్రజల కోసం వీల్స్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాలు..

    Wheels Global Foundation : ‘మహనీయుల మాటలకు కట్టుబడి ప్రకృతి పని చేస్తుంది’...