36 C
India
Monday, April 29, 2024
More

    Wheels Global Foundation : రూర్బన్ ప్రజల కోసం వీల్స్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాలు..

    Date:

    Wheels Global Foundation
    Wheels Global Foundation

    Wheels Global Foundation : ‘మహనీయుల మాటలకు కట్టుబడి ప్రకృతి పని చేస్తుంది’ అందుకే పురాణాల్లో మునులు ఏది చెప్పినా జరిగేదట. ఇదే విదంగా 2006లో ఐఐటీ పూర్వ విద్యార్థులను ఉద్దేశించి అప్పటి రాష్ట్రపతి దివంగత APJ అబ్దుల్ కలాం చేసిన ప్రసంగం ద్వారా స్ఫూర్తి పొంది ‘రూర్బన్’ భారత్ జీవితాలను మెరుగుపరిచేందుకు ఒక సంస్థ ప్రారంభమైంది అదే ‘వీల్స్ గ్లోబల్ ఫౌండేషన్’. ఈ ఫౌండేషన్ తో అమెరికాలోని చాలా మంది వ్యాపార వేత్తలు చేయి కలిపారు. వీల్స్ ద్వారా అర్బన్ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించడమే కాకుండా అక్కడి వారికి విద్యా, వైద్యంను ఉచితంగా అందజేస్తున్నారు.

    వీల్స్ గ్లోబల్ ఫౌండేషన్ నిన్న (ఏప్రిల్ 9) కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, 3 E, 64వ వీధి, న్యూయార్క్, NY 10065లో ప్రెస్ మీట్ నిర్వహించింది. వీల్స్ గ్లోబల్ ఫౌండేషన్ (WGF, IIT పూర్వ విద్యార్ధుల చొరవ) ఆధ్వర్యంలో రూర్బన్ లోని నవజాత శిశువుల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించనున్నామని గెస్ట్ స్పీకర్స్ చెప్పారు. ‘మా మార్గదర్శక ప్రాజెక్ట్ ప్రారంభాన్ని భాగస్వామ్యం చేస్తుంది. RIST (రూరల్ ఇండియా సపోర్టింగ్ ట్రస్ట్) నుంచి ప్రధాన గ్రాంట్ ద్వారా ప్రారంభించబడిన మధ్యప్రదేశ్, భారతదేశంలోని 10 మిలియన్ల మంది పిల్లలు మరియు తల్లుల కోసం ఈ ప్రాజెక్ట్ తీసుకున్నట్లు చెప్పారు.’

    అలాగే, WGF నుంచి రాబోయే ప్రాజెక్ట్ ల గురించి కూడా వివరించారు. అందులో 1. గ్రామీణ పరివర్తనపై సెషన్‌తో సహా యూరప్‌లో 2024 శీతాకాలంలో పాన్-ఐఐటీ సమావేశం, 2. గ్రామీణ పరివర్తనపై సెషన్‌తో సహా 2025 వసంతకాలంలో ముంబైలో 2024లో పాన్-ఐఐటీ సమావేశం ఉంటుందని వివరించారు. భారత్ రూర్బన్ డెవలప్‌మెంట్ కోసం WGFలో భాగస్వామ్యం కావాలని కోరారు.

    ఈ ప్రెస్ మీట్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సులేమాన్. డా. రాజ్ షా, WGF హెల్త్ కౌన్సిల్ చైర్, ప్రొ. కన్నన్ మౌద్గల్య, WGF ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్, IIT బాంబే; డా. రూపల్ దలాల్ MD, చైల్డ్ న్యూట్రిషన్ చైర్, CTARA, IIT ఉన్నారు.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : Wheels Global Foundation Press Meet

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Solar Eclipse 2024: సంపూర్ణ సూర్యగ్రహణం.. అమెరికాపై ఆవహించిన చీకటి.. వేలాదిగా వీక్షించిన అమెరికన్లు..

    Solar Eclipse 2024 : నిన్న సోమవారం (ఏప్రిల్ 08) రోజున చంద్రగ్రహణం...

    New York : న్యూయార్క్ సబ్ వే వద్ద ఆగంతకుడి కాల్పులు.. ఒకరి మృతి

    New York : అమెరికాలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే...

    TLCA : టీఎల్‌సీఏ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు

    తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ) ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు...

    New Year Eve : న్యూయార్క్ టైమ్స్ స్వైర్ వద్ద ‘బాల్ డ్రాప్’ పండుగ.. కొత్త సంవత్సర సంబురాలు షురూ

      New Year Eve : పాత రోజుల్లో జరిగిన మధురమైన, ఇబ్బందికరమైన...