స్వలింగ సంపర్కుల బిల్లుకు అమెరికా ఆమోదం తెలిపింది. సెనేట్ లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు కూడా మద్దతు తెలపడం విశేషం. స్వలింగ సంపర్కుల బిల్లు ఆమోదంతో అమెరికాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బిల్లు వల్ల ఒకే లింగానికి చెందిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అధికారికంగా త్వరలోనే జో బైడెన్ సంతకం చేయనున్నారు.
Breaking News