33.1 C
India
Saturday, April 27, 2024
More

    Joe biden- Naomi biden:వైట్ హౌజ్ లో బైడెన్ మనవరాలి పెళ్లి

    Date:

    Joe Biden's Granddaughter Naomi to get married at White House
    Joe Biden’s Granddaughter Naomi to get married at White House

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలి పెళ్లి ఈనెల 19 న అంగరంగ వైభవంగా వైట్ హౌజ్ లో జరుగనుంది. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు 18 మంది అధ్యక్షులు తమ వారసుల పెళ్ళిళ్ళను చేసారు. అయితే వాళ్ళు చేసిన పెళ్లిళ్లు కూతుర్లు లేక కొడుకులది కావడం విశేషం. అయితే మొదటిసారిగా ఓ అధ్యక్షుడి మనవరాలి పెళ్లి వైట్ హౌజ్ లో జరుగనుంది. ఆ ఘనత జో బైడెన్ సొంతం కాబోతోంది.

    ఇక జో బైడెన్ మనవరాలి పేరు ఏంటో తెలుసా …… నవోమి బైడెన్. ఈమె వయసు 28 సంవత్సరాలు. అయితే తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన పీటర్ నీల్ ను  ఈనెల 19 న పెళ్లి చేసుకోబోతోంది. గత నాలుగేళ్లుగా నవోమి – పీటర్ లు సహజీవనం చేస్తున్నారు. వాళ్ళ పెళ్ళికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నవంబర్ 19 న అంగరంగ వైభవంగా పెళ్లి జరుగనుంది.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Owaisi : 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఓవైసీ కోట.. ఈ సారైనా బద్ధలవుతుందా? మాధవీలత ప్లాన్ ఏంటి?

    Owaisi : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఏప్రిల్ 19న ప్రారంభం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahavir Ambition : మహావీర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది..

    Mahavir Ambition : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మహావీర్ జయంతి...

    Donald Trump : న్యూయార్క్ కోర్టులో ట్రంప్ కు 4  లక్షల డాలర్ల జరిమానా

    Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు...

    Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ ఔట్?

    Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్...

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్ వివరాలు ఇవే..

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్‌ ను అమెరికా ప్రభుత్వం...