29.6 C
India
Friday, May 16, 2025
More

    U BLOOD – SONU SOOD: యు బ్లడ్ రక్షాబంధన్ యాడ్

    Date:

    u-blood-sonu-sood-u-blood-rakshabandhan-adవిలక్షణ నటుడు సోనూ సూద్ యు బ్లడ్ యాప్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఆవాసా హోటల్ లో అంగరంగ వైభవంగా యు బ్లడ్ యాప్ ప్రారంభించారు సోనూ సూద్. ఇక దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెద్ద ఎత్తున  రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దాంతో రక్తం పెద్ద ఎత్తున అవసరం పడుతోంది. రక్తదానం యొక్క విశిష్టత తెలిసేలా ఇందుకు రూపకల్పన చేసారు జగదీశ్ యలమంచిలి.

    రక్తదానం గురించి అవగాహన కల్పించడానికి సోనూ సూద్ ని మించిన వ్యక్తి లేడంటూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించామని జగదీశ్ యలమంచిలి కోరగా అందుకు సోనూ సూద్ అంగీకరించడం విశేషం. ఇక తాజాగా యు బ్లడ్ రక్షాబంధన్ యాడ్ కూడా చేశారు. ఈ యాడ్ లో కూడా సోనూ సూద్ నటించడం విశేషం. అంతేకాదు రక్షాబంధన్ గొప్పతనం తో పాటుగా రక్తదానం గొప్పతనం , అవసరం గురించి చెబుతున్నారు సోనూ సూద్.

    Share post:

    More like this
    Related

    Apple products : భారత్‌లో ఆపిల్ ఉత్పత్తుల తయారీ వద్దు: టిమ్ కుక్‌తో డొనాల్డ్ ట్రంప్

    Apple products : ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

    Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Saraswati Pushkaram : నేటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు షురూ

    వేకువ జామున లాంఛనంగా ప్రారంభం - సాయంత్రం సీఎం దంపతులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Sankalp Diwas : నవంబర్ 28న సుచిరిండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ దివాస్’

    - ప్రముఖ నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం Sankalp Diwas...

    India Independence Day: న్యూ జెర్సీలో వైభవంగా ఇండియా ఇండిపెండెన్స్ డే వేడుకలు

    India Independence Day: నేడు ప్రపంచం మొత్తం భారతీయులతో నిండిపోయింది. ఏ...

    New Jersey : ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూ జెర్సీలో భారీ ర్యాలీ.. హాజరైన సోనూసూద్, సోనాల్..

    భారీ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందంటే? New Jersey :...