37.7 C
India
Saturday, April 27, 2024
More

    Aadhi Pursh Movie Hero Prabhas : ఆదిపురుష్ ప్రభాస్ కు హిట్ ఇస్తుందా?

    Date:

    Aadhi Pursh Movie Hero Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను ఓం రౌత్ నిర్మించారు. ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ జానకి పాత్ర పోషించింది. జూన్ 16న అన్ని భాషల్లో విడుదల కానుంది. దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిపురుష్ ఫ్రీ టికెట్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో అదరగొడుతున్నాయి.

    ఆదిపురుష్ జూన్ 16న భారీ స్థాయిలో 80 నుంచి 85 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ తో అదరగొట్టనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజీ పెరిగింది. బాలీవుడ్ లో ఓ వండర్ క్రియేట్ చేయనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దక్షిణాదిలో ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ తో సినిమా బ్రహ్మాండమైన హిట్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మొదటి రోజు మరియు మొదటి వారంలో బాక్సాఫీసు రికార్డులు మోగించడం ఖాయమేనని చెబుతున్నారు. ఆదిపురుష్ విడుదలకు ముందే అన్ని చోట్ల ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా సంచలనాలు సృష్టించనుంది. పరిశ్రమలో ఎక్కడ విన్నా ఆదిపురుష్ గురించే చర్చ. రేపు విడుదలయి ఇంకా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో.

    ప్రభాస్ గత చిత్రాలు సాహో, రాధేశ్యాం నిరుత్సాహ పరచడంతో అన్ని ఆశలు దీనిపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ సాధించి తన ప్రస్థానం మరింత పదిలంగా ఉంచుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆదిపురుష్ పై ప్రభాస్ అభిమానులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Sriya Reddy : ఎవరీ శ్రియారెడ్డి.. ఏంటా ‘పొగరు’.. లేడీ విలన్ దొరికేసిందిగా!

    Sriya Reddy : సలార్ మూవీ ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్...