25.9 C
India
Monday, December 15, 2025
More

    Mrinal Thakur: ఫ్రంట్ జిప్ విప్పి మరీ.. మృణాల్ ఠాకూర్ విధ్వంస ఫొటోలు

    Date:

    Mrinal Thakur
    Mrinal Thakur

    Mrinal Thakur : సీతా రామం’’లో సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా పలకరించినా సోషల్ మీడియాలో మాత్రం ఎక్స్ పోజంగ్ పిక్స్ షేర్ చేస్తూ దుమ్మురేపుతుంది. వరుస ఫొటో షూట్లు చేస్తూ కుర్రకారును హడలెత్తిస్తోంది. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోలు యూత్ ను మత్తెక్కిస్తున్నాయి. ఫ్రంట్ జిప్ ఓపెన్ చేసి మరీ ఎద అందాలను చూపుతుంది మృణాల్. ఈ పిక్ లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయంటే సందేహం లేదు.

    Mrinal maintains a different look for the characters తాజాగా మృణాల్‌ ‘లస్ట్ స్టోరీస్‌ 2’ కోసం రెచ్చిపోయింది. అయితే లస్ట్ స్టోరీస్ లో నటించిన వారందరూ ఒక ఫొటో షూట్ చేశారు. ఏడుగురు భామలు, ఏడు వండర్స్ తరహాలో ‘లైఫ్‌ స్టయిల్‌ ఏషియా మ్యాగ్జిన్ కవర్‌ పేజీ’ కోసం ఫొటో షూట్ చేశారు. వారి ఫొటోలు, అందులో మృణాల్ ఠాకూర్ స్టిట్స్ అదరగొట్టాయి. ఆ ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి.

    టోటల్ బ్లాక్ దుస్తులు ధరించింది మృణాల్. టాప్ జిప్ విప్పి మరీ ఎద అందాలను చూపించింది. ఏకంగా టాప్‌ విప్పేసింది సెక్సీ బ్యూటీ. కనిపిస్తున్న బ్రాతో మైండ్‌ బ్లాక్‌ చేసింది ముద్దుగుమ్మ. ఫ్రంట్ బ్యాక్ అందాలతో మతి పోగొడుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి. బాలీవుడ్ లోకి రీసెంట్ గానే ఎంట్రీ ఇచ్చిన మృణాల్ వరుస సినిమాలతో జోష్ లో ఉంది. ప్రస్తుతం ‘#నాని30’లో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు హిందీలో ‘లస్ట్ స్టోరీస్‌ 2’, ‘పూజా మేరీ జాన్‌’, ‘పిప్పా’, ‘ఆంఖ్‌ మిచోలి’ వంటి సినిమాల్లో కూడా నటిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrinal Thakur: బ్రౌన్ కలర్ డ్రెస్ లో పర్ఫెక్ట్ షేప్ చూపిన మృణాల్ ఠాకూర్

    Mrinal Thakur: మృణాల్ ఠాకూర్ తాను అలంకరించే ప్రతి దుస్తుల్లో కాలాతీతమైన...

    Mrinal Thakur : మొత్తం చూపిస్తూ కనువిందు చేస్తున్న మృణాల్ ఠాకూర్.. హద్దులు దాటేసిందిగా!

    Mrinal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది...

    Mrinal Thakur Saree : లుక్స్ తోనే హీటేక్కిస్తున్న మృణాల్ ఠాకూర్.. చీరలో చూస్తే అంతే!

    Mrinal Thakur Saree : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ...

    Mrinal Thakur : బ్లాక్ డ్రెస్ లో మృణాల్ అరాచకం.. బ్యాక్ చూపిస్తూ ఫోజులు!

    Mrinal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ...