
Mrinal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఈ సినిమాలో ఈమె చేసిన సీత రోల్ తో ప్రతీ ఒక్కరిని ఆకట్టు కుంది. చేసిన ఫస్ట్ సినిమాతోనే మంచి ఇంప్రెషన్ అందుకున్న మృణాల్ ను ప్రేక్షకులు బాగా అభిమానిస్తున్నారు.. ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో స్థానం సంపాదించుకుంది..
సీతారామం తర్వాత వరుస అవకాశాలను కూడా అందుకుంటుంది.. ఇక ఈ బ్యూటీ ప్రజెంట్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు.. ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మృణాల్ కూడా గ్లామరస్ విందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు.. సీతగా చుసిన మృణాల్ కు ఇప్పటి మృణాల్ కు బాగా తేడా కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో వరుసగా అందాల విందు చేస్తూ క్రేజ్ ను మరింత పెంచుకునే పనిలో ఉంది.. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో కనిపించి మతి పోగొట్టేస్తుంది.. బ్యాక్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి..
ఇన్నాళ్లు ఈమెను ట్రెడిషనల్ గానే ఊహించుకున్న ఫ్యాన్స్ కు ఇప్పుడు ఈమె గ్లామర్ గా కూడా కనిపిస్తాను అని హింట్ ఇచ్చేసింది.. ఇక ప్రజెంట్ ఈమె తెలుగులో నాని సరసన ఒక సినిమాలో చేస్తుంది.. నాని 30 సినిమాలో ఈ జంట కనిపించ బోతుంది.. చూడాలి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో.
View this post on Instagram