హాట్ భామ నిక్కీ తంబోలి డీప్ క్లీవేజ్ షోతో కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. తాజాగా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో చొంగ కార్చుకునేలా చేసింది. డీప్ క్లీవేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవకాశాల కోసం ఇలా అందాలను ఉదారంగా ఆరబోస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాలో నటించిన ఈ భామ పరమ బూతు సన్నివేశాల్లో అవలీలగా నటించింది. ఎంత బూతుగా నటిస్తే అంతగా ఫేమస్ అవ్వచ్చు అని భావించిందేమో……. అందుకే రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించింది. అంతేకాదు అవకాశం చిక్కినప్పుడల్లా ఇలా అందాలను ఆరబోస్తూ వీడియోలుగా , ఫోటోలుగా చేసి సోషల్ మీడియాలో పెట్టి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసి రచ్చ రచ్చ చేస్తోంది.
అయితే నిక్కీ తంబోలి ఇంతగా రెచ్చిపోతున్నా దర్శక నిర్మాతలు మాత్రం ఈ భామను పెద్దగా పట్టించుకోవడం లేదు. అవకాశాలు ఇవ్వడం లేదు. మీరు ఇచ్చినా …… ఇవ్వకపోయినా నేను తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది నిక్కీ తంబోలి.
View this post on Instagram