33.8 C
India
Wednesday, May 8, 2024
More

    బికినీలో రెచ్చగొడుతున్న వాణీ కపూర్.. కుర్రకారు పరేశాన్

    Date:

    vaani-kapoor
    vaani-kapoor
    సోషల్ మీడియా బాగా ప్రచుర్యం పొందినప్పటి నుంచి ఇండస్ట్రీలలో గ్లామర్ బ్యూటీలు ఎక్కువయ్యారు. పోటీ పడి మరీ అందాలను చూపిస్తూ కుర్రకారును ఆకర్షిస్తున్నారు. తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాల్లో బికినీలు, ఎద అందాలు, థైస్ లను చూపుతూ ఫాలోవర్స్ ను విపరీతంగా పెంచుకుంటున్నారు. గత జమానాలో హీరోయిన్ల మార్కెట్ వారు చేసే సినిమాల సక్సెస్ ను బట్టి ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడయాలో ఫాలోవర్స్ ను బట్టి ఉంటుంది.

    హీరోయిన్స్ తమ ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు వింత వింత చేష్టలు చేస్తున్నారు. తమ అందాలను ఆరబోసి యువతను మత్తెక్కిస్తున్నారు. యాంకర్ల నుంచి స్టార్ హీరోయిన్ల వరకూ గ్లామర్ గర్ల్ గా పేరు తెచ్చుకునేందుకు తాపత్రయ పడుతుంటారు. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది వాణీ కపూర్. ‘సుద్ దేశీ రొమాన్స్’ సినిమాతో బాలీవుడ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. దాని కంటే ముందు ఆమె మంచి మోడల్. చాలా కమర్షియల్ యాడ్స్ లో నటించింది.

    హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వాణీ కపూర్ తన పదేళ్ల కెరీర్ లో చాలా తక్కువ సినిమాలే చేసింది. కానీ అంతకు ముందే ఆమె మోడల్ కాబట్టి ఫాలోవర్స్ ను పెంచుకోవడంలో మాత్రం తగ్గేదేలే.. అంటూ దూసుకుపోతోంది. ఇప్పటికీ బాలీవుడ్ లో కమర్షియల్ యాడ్స్ మోడల్స్ లిస్ట్ లో వాణీ కపూర్ ముందు వరుసలో ఉంటానడంలో సందేహం లేదు.

    తనఅందాలను ఆరబోస్తూ అమ్మడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. తాజాగా స్విమ్ షూట్ తో ఆమె దిగిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాలో షేర్ చేశారు. ఎద అందాలను చూపిస్తూ దిగిన పిక్స్ కుర్రకారును మత్తులో దింపి టెంప్ట్ చేస్తాయి. గతంలో ఇంత అందాన్ని ప్రదర్శించినా ఈ లుక్ డిఫరెంట్ అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్. ఇక వాణీ కపూర్ తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో కనిపించింది. నానితో కలిసి ‘ఆహా కళ్యాణం‘లో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. చివరగా గతేడాది రణబీర్ కపూర్ కు జోడీగా షంషేరాలో నటించింది. ఇది కూడా ఫ్లాప్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vaani Kapoor Stunning Looks : టెంప్టింగ్ ఫోజులతో రెచ్చిపోయిన వాణి కపూర్.. చూస్తే ఆగలేరు!

    Vaani Kapoor Stunning Looks : బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ గురించి...

    క్లివేజ్ షోతో పరువాలు చూపిస్తున్న మలైకా అరోరా.. కళ్ళు తిప్పుకోరంతే!

    Malaika Arora cleavage : మలైకా అరోరా.. ఈమె చాలా మందికి...

    Vibrant Clicks Of Vaani Kapoor