
బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈమెకు హిందీలో మాత్రమే కాదు తెలుగులో కూడా గుర్తింపు ఉంది.. తెలుగులో ఇప్పటికే ఈమె ఎంట్రీ అయిపొయింది.. నాని ఆహా కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఇక్కడ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఈ భామ ఎలా వచ్చిందో మళ్ళీ అలానే వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఇక సౌత్ ఎంట్రీ ఎలా ఉన్న బాలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకు పోతుంది.. వాణి కపూర్ శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాతో హిందీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమె అందరి దృష్టిని ఆకర్షించి వరుస ఆఫర్లను అందుకుంటుంది.
బాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా విజయం సాధించి అమ్మడి క్రేజ్ మరింత పెంచేసింది. ప్రస్తుతం అక్కడే పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ కెరీర్ లో దూసుకు పోతూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ అయితే ఉంది.. తాజాగా ఈమె షేర్ చేసిన పిక్స్ లో మరింత హాట్ గా రెచ్చిపోయింది.. క్లివేజ్ షో చేస్తూనే నడుము అందాలతో కూడా రెచ్చిపోయిన ఈ బ్యూటీ అందాలను చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ఈ పిక్స్ ను వైరల్ చేసేసారు.. మరి ఆ పిక్స్ మీకోసం..